చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయ్చూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. చలపతి చౌదరి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 100 చిత్రాల్లో నటించారు. ఇటీవల బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అంతేకాకుండా చిరంజీవి, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాలలోనూ చలపతి కనిపించారు. ఇక సినిమాలతో…
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టీవీషో లలో చూసినా అమ్మడే కనిపిస్తూ ఉంటుంది. శ్రీముఖి వాయిస్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన దగ్గరనుంచి ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ మధ్య బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ తాజాగా చిక్కినట్లు కనిపిస్తోంది. నిత్యం ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడే ఈ భామపై తాజాగా ట్రోలర్స్ విరుచుకు పడ్డారు.…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ రిలీజ్ కు సిద్దమవుతుంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్, బాలీవుడ్ ఎంట్రీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. హిందీలో నటించే విషయంలో తనకు ఇబ్బంది ఏమీ లేదు.. కానీ, తెలుగులో కంఫర్ట్ గా…
టాలీవుడ్ లో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నట వారసులు వచ్చి హీరోలుగా సెటిల్ అయ్యారు కానీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో నట వారసురాలు మాత్రం అంతగా ఆసరానా దక్కించుకోలేదు. అందుకు నిదర్శనం మెగా డాటర్ నిహారిక కొణిదెల. ”ఒక మనసు” చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదటి సినిమాతోనే విమర్శల పాలు అయ్యింది. నటన తనకు సెట్ కాదని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ప్రేక్షకులు వారి అభినయానికే ప్రధాన…
‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమా తరువాత ‘చందమామ’ చిత్రంతో టాలీవుడ్ చందమామ గా మారిపోయింది కాజల్. ఇక వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహమాడిన కాజల్.. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే పెళ్లి తరువాత చిరు…
సౌత్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఇక నేడు త్రిష 39 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఇక దీంతో అభిమానులతో పాటు ప్రముఖులు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరో పక్క అమ్మడు నటిస్తున్న సినిమా మేకర్స్ తమ హీరోయిన్ కు కొత్త…