వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనసుకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాడు.. ఏది తప్పు అనిపిస్తే దాన్ని ట్వీట్ చేసేస్తాడు. కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తాడు.. ఇంకొన్ని సార్లు ఆ వివాదాలకు ఆజ్యం పోస్తాడు. ఇక నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే వర్మ తాజాగా బాలీవుడ్ పై విరుచుకుపడ్డాడు. ఒకే ఒక్క ప్రశ్నను బాలీవుడ్ కు సూటిగా సంధించి వారికి చుక్కలు కనిపించేలా…
రచయితగా సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈ నాటికీ పరవశం కలుగక మానదు. రచయితగా, కథకునిగా, నాటకరచయితగా, విలేఖరిగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రికారంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో…
మాస్ మహారాజా రవితేజ గురించి పెద్దగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. చిరంజీవి తరువాత కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో రవితేజ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగిన తీరు ఎంతమందికి స్ఫూర్తిదాయకం. మధ్యలో రవితేజ గ్రాఫ్ పడిపోయినా, ఎన్ని ప్లాప్స్ వచ్చినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు…
ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చారి పాత్రధారి బ్రహ్మానందం పలు మార్లు ఈ పదాలు పలికి, చేసిన కామెడీని మరచిపోలేరు. ఇప్పటికీ కొందరు సమయోచితంగా “ఇందులో మమ్మల్ని ఇన్ వాల్వ్…
కెజిఎఫ్.. కెజిఎఫ్.. కెజిఎఫ్.. ఆర్ఆర్ఆర్ తరువాత కెజిఎఫ్ 2 సినిమా హంగామా చేస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో సినిమా ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో మొదలుపెట్టారు చిత్ర బృందం.. నిజం చెప్పాలంటే కెజిఎఫ్ 2.. ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్నారు. జక్కన్న లానే ప్రశాంత్ నీల్ కూడా దేశ వ్యాప్తంగా తిరిగి…
ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసిన అలియా- రణబీర్ ;ఆ పెళ్లి గురించే ముచ్చట. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇక దీంతో బాలీవుడ్ ప్రముఖులు వీరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. అలియా- రణబీర్ లకు వీడియో ఆల్ లో విషెస్ చెప్పిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ జంటకు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఆశీర్వాదం అందించారు. సంజయ్…
నువ్వు నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ కు మకాం మార్చిసిన బ్యూటీ అక్కడ అవకాశాలు లేకపోవడంతో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. నాగిని సీరియల్ తో మంచి పేరు తెచ్చుకొని భారీ పారితోషికంనే తీసుకుంటుంది. ఇకపోతే అనిత 2014 లో వ్యాపారవేత్త రోహిత్ ను పెళ్ళాడిన…