JD Laxminarayana: ‘భీమదేవరపల్లి బ్రాంచి’లో జేడీ లక్ష్మీనారాయణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Laxminarayana: రమేశ్ చెప్పాల దర్శకత్వంలో బత్తిని కీర్తి లతా గౌడ్ నిర్మించిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్ చెప్పాల ఓ విశేషాన్ని తెలిపారు. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన వి. వి. లక్ష్మీనారాయణ ఈ చిత్రంలో నటించారని చెప్పారు. అలానే ఆయనతో పాటే తొలిసారి వెండితెరపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుల ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అద్దంకి దయాకర్ కూడా నటించారని అన్నారు.
గతంలో స్వయంగా రామ్ గోపాల్ వర్మ అడిగినా నటించడానికి అంగీకరించని ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని రమేశ్ తెలిపారు. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రాన్ని ఇటీవల జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించామని, దీనిని నియో రియలిజమ్ ఉట్టిపడేలా స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ లో నిర్మించామని అన్నారు. కథలో సహజత్వం పోకూడదని, వెతికి వెతికి అనేకమంది థియేటర్ ఆర్టిస్టులను నటింపజేశామని, వాస్తవికత కళ్ళ ముందుంచే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని చెప్పారు.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
తాజావార్తలు
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!