Sharwanand: శర్వానంద్, రీతూ వర్మ, జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. అమల అక్కినేని ఈ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇస్తోంది.
God Father: మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్బి చౌదరి మరియు ఎన్వి ప్రసాద్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చాడు.
Amazon Prime: ప్రస్తుతం ప్రేక్షకుల చూపు మొత్తం ఓటిటీల మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. సినిమా మంచి టాక్ వస్తేనే తప్ప థియేటర్ల ముఖం చూడడం లేదు ప్రేక్షకుడు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ పనిలో ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాడు.
BiggBoss 6: బుల్లితెర అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 మరికాసేపట్లో మొదలు కానుంది.