Home
Tollywood News
Tollywood News News
-
Tammareddy Bharadwaj: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేలా.. మాస్టారూ
Tammareddy Bharadwaj: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతానని ఆయన చెప్పుకొచ్చాడు. -
Naresh: నాకు ప్రైవసీ కావాలి.. పెళ్లిపై స్పందించిన నరేష్
Naresh: ఉదయం నుంచి నరేష్- పవిత్ర పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది ఆ వీడియో ఇప్పటిది కాదని, సినిమా షూటింగ్ కోసం చేసిన వీడియోను పోస్ట్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా పెళ్లి తరువాతఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. -
NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
NTR: ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. -
Kiran Abbavaram: హీరోయిన్ తో ప్రేమాయణం.. కిరణ్ అన్నా అడ్డంగా దొరికిపోయావ్
Kiran Abbavaram: హీరోలు కానీ, హీరోయిన్లు కానీ తొలి సినిమాలో తమతో నటించిన వారిపై మనసు పారేసుకుంటారు అనేది నమ్మదగ్గ వాస్తవం.. అందుకు చాలా జంటలు ఉదాహరణగా చెప్పొచ్చు. -
Naresh- Pavitra: జనాలు మీ కంటికి పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా..?
Naresh- Pavitra: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక జంటపై రూమర్స్ వచ్చాయంటే.. వారిద్దరూ ఎక్కడ కనిపించినా వారి పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. ఏదైనా సినిమా షూట్ లో ఆ జంట పెళ్లి సీన్ చేసినా అది నిజమాని అనుకుంటారు. -
Raghavendra Rao: అది అట్టా పెట్టండి బుద్ధి.. తమ్మారెడ్డికి
Raghavendra Rao: ఆర్ఆర్ఆర్ సినిమాపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం ఎంతో గొప్ప విషయం. ఒక తెలుగువాడిగా గర్వించాల్సింది పోయి ఆయన ఈ సినిమాపై అంచేత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. -
Nagababu: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు.. తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
Nagababu: జనసేన నేత, నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబంపై ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే వారికి తనదైన రీతిలో స్ట్రామ్గ్ కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. -
Sai Pallavi: తారక్, బన్నీ, చరణ్ ముగ్గురు నాతో కలిసి డ్యాన్స్ చేస్తే..
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. డ్యాన్స్ తోనే కాదు నటనతోనూ ఆమె ప్రేక్షకులను కట్టి పడేసింది. గ్లాంనర్ తోనే కాదు కళ్ళతో కూడా అభిమానులను కట్టిపడేయొచ్చు అని చెప్పిన నటీమణుల లిస్టులోకి చేరిపోయింది. -
Phalana Abbayi Phalana Ammayi: విడివిడి రెండు ప్రాణాలిలా.. ముడిపడి ఏకమయ్యాయి ఇలా
Phalana Abbayi Phalana Ammayi: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. -
NBK108: బాలయ్య కూతురు రంగంలోకి దిగేసింది
NBK108:నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విజయంతో మంచి జోరు మీద ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ జోరు మీదనే మరో సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లిపోయారు. ఈ సినిమా తరువాత బాలయ్య- అనిల్ రావిపూడి కాంబోలో NBK 108 తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ అత్యవసర భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!