Prabhas: ఏం అభిమానం రా స్వామి.. రక్తంతో ప్రభాస్ పెయింటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: అభిమాని లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఒక సినిమాలో పాడతాడు. అది అక్షర సత్యం.. ఒక హీరో ఎన్ని సినిమాలు తీసినా అభిమానులను సంపాదించుకోలేకపోతే ఆ హీరోకు విలువ ఉండదు. ఇక అలాంటి అభిమానాన్ని సంపాందించుకున్న హీరోలందరూ ఎంతో గ్రేట్. ఇక టాలీవుడ్ అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో ప్రభాస్ ఒకడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ జర్నీ ఎంతోమందికి ఆదర్శం. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ప్రభాస్ సైతం అభిమానులకు ఏదైనా కష్టం వస్తే ముందు ఉంటాడు.
ఇక మొన్నటికి మొన్న కృష్ణంరాజు మృతి చెందినప్పుడు.. అంత బాధలో ఉన్నా కూడా ఫ్యాన్స్ ను అన్నం తిని వెళ్లమని చెప్పడం అంటే మాములు విషయం కాదు. అది డార్లింగ్ వ్యక్తిత్వం. ఇక అలాంటి హీరో కోసం ఒక ఫ్యాన్ తన రక్తాన్నే త్యాగం చేశాడు. ప్రభాస్ పుట్టినరోజుకు ప్రభాస్ ఫ్యాన్స్ ను రక్తదానంకు పిలుపునిస్తూ తన రక్తాన్ని తీసి .. ఆ రక్తంతో ప్రభాస్ పెయింటింగ్ వేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో డార్లింగ్ ఫ్యాన్ పేరు లాల్ ప్రసాద్ అని తెలుస్తోంది. అతనే తన రక్తాన్ని తీసుకొని ప్రభాస్ పెయింటింగ్ వేసి.. రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి అని రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఇది ప్రభాస్ ఫ్యాన్స్ అంటే అని కామెంట్స్ పెడుతున్నారు. పుట్టినరోజుకు ముందే ఇంత రచ్చ చేస్తుంటే ఇక ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 న ఈ ఫ్యాన్స్ ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.
Also Read
- Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
- Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
- The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
- 2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
Blood art by darling fan #prabhas #PrabhasBirthdayMonth #PrabhasBirthday #DonateBloodSaveLives pic.twitter.com/afefzkF7tv
— Udhay Prabhas (@prabhas_fan196) October 20, 2022
తాజావార్తలు
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!