Guru Swamy: సూపర్ స్టార్ మహేష్ బాబు- వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన చిత్రం మహర్షి. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని మహేష్ కెరీర్ లో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపై పడింది. ఇటీవలే ఆహా ఓటిటీలో అన్యాస్ ట్యుటోరియల్ తో వచ్చి భయపెట్టిన ఆమె తాజాగా శాకినీ డాకినీ చిత్రంతో నవ్వించడానికి రెడీ అయిపోయింది. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Hyper Aadhi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైపర్ పంచ్ లతో ప్రేక్షకులను నవ్వించడంలో దిట్ట ఆది. ఇక ఆది పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద ఫ్యానో అందరికి తెల్సిందే. బండ్ల గణేష్ తరువాత పవన్ ను తప్పుగా మాట్లాడిన వారిని ఏకిపారేస్తాడు.
Charmee Kaur: నటి, నిర్మాత ఛార్మీ కౌర్ ప్రస్తుతం లైగర్ సినిమా పరాజయంతో నిరాశలో ఉన్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ పరాజయాన్ని చవిచూసింది.
Jaya Prakash Reddy: టాలీవుడ్ కమెడియన్స్ లో చెప్పుకోదగ్గ నటుడు జయప్రకాశ్ రెడ్డి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Nayanthara: సాధారణంగా ఎవరి జీవితంలోనైనా పెళ్లి తరువాత కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని తారలకు పెళ్లి తరువాత హిట్ అనేది చాలా ముఖ్యం.