Rana Daggubati:టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కుటుంబం నేడు తిరుమలలో సందడి చేసింది. నిర్మాత సురేష్ బాబు తన కుటుంబంతో కలిసి నేటి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.
Ram New Movie: ఇటీవలే ఉస్తాద్ రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో 'ది వారియర్' మూవీ చేశాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ ఒకటి చేస్తున్నాడు.
Vishnu Priya: టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఆమె సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం జరిగిన విషయం విదితమే. ఆ ఇంటి పెద్ద దిక్కు, ప్రభాస్ దైవంలా పూజించే ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెల్సిందే. అశ్రు నయనాల మధ్య ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు కృష్ణంరాజుకు వీడ్కోలు పలికారు.
Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక మహనటి. ఒక సీతారామం ఈ రెండు సినిమాలు చాలవా దుల్కర్ ఎలాంటి నటుడో తెలుసుకోవడానికి.. కానీ, సక్సెస్ వచ్చాకే ఆ విషయం బయటికి వస్తోంది. కెరీర్ మొదట్లో ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికి జరిగేదే.
Tammareddy Bharadwaja: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేవారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఏ విషయమైన నిర్మొహమాటంగా చెప్పే తమ్మారెడ్డి భరధ్వాజ.. కృష్ణంరాజు విషయంలో తానూ సరిద్దిదుకోలేని తప్పు చేశానంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవలే సీతారామం చిత్రంతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్దిరోజుల్లో పుష్ప 2 చిత్రం షూటింగ్ లో పాల్గొననుంది.
Amala Paul: మైనా చిత్రంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు పరిచయమైంది డస్కీ బ్యూటీ అమలా పాల్. ఈ సినిమా తరువాత తెలుగులో మంచి అవకాశాలనే అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది.
Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా సినిమాల్లో మొదటి ఛాయిస్ గా మారిన పూజా తాజాగా సైమా అవార్డ్స్ లో బెస్ట్ హీరోయిన్ గా అవార్డు గెలుచుకొంది.
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. గంభీరమైన వాయిస్.. దడ పుట్టించే ముఖంతో కనిపించినా ఆయన మనస్సు ఎప్పుడు వెన్ననే. తిండి పెట్టి చంపేస్తారు అనే మాట కృష్ణంరాజు కు మాత్రమే చెల్లుతోంది అంటే అతిశయోక్తి కాదు.