Home
Tollywood News
Tollywood News News
-
Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?
Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సామ్, విజయ్ ల కెమిస్ట్రీ.. హేషమ్ సంగీతం అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది. -
Siima Winners: టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ ఇన్ వన్ ఫ్రేమ్..
Siima Winners: సైమా అవార్డ్స్ ముగిశాయి. ఈ ఏడాది సైమాలో తెలుగు చిత్రాలు తమ సత్తాను చాటాయి. మంచి మంచి చిత్రాలకు ఈసారి అవార్డులు వరించాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ కు అవార్డు దక్కింది. ఇక ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2 అవార్డును గెలుచుకుంది. -
Leo Telugu Poster: అప్పుడు బ్లడీ స్వీట్ చూపించి.. ఇప్పుడు యుద్ధం వద్దంటారేంటండీ..
Leo Telugu Poster: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం లియో. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Siraj: సిరాజ్ సంచలనం.. ప్రశంసించిన రాజమౌళి
Siraj: ఆసియా కప్-2023 ఫైనల్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఇక ఇందులో సిరాజ్ మియన్ ఆటకు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. -
Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి హీరోగా ‘మెగా’.. అదరగొట్టేశాడు అంతే..
Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి డబ్బును వెదజల్లుతూ కనిపిస్తాడు. ఇంకోపక్క యూట్యూబ్ లో రిచ్ లైఫ్ గడుపుతూ కనిపిస్తాడు. అసలు నిజంగా హర్షసాయికి అంత డబ్బు వస్తుందా..? అతను చేసే మంచి పనులు నిజమేనా..? అని అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. ఇక అప్పటి విషయం పక్కన పెడితే.. తాజాగా హర్షసాయి హీరోగా అవతారమెత్తాడు. -
Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. బాలయ్య సినిమా క్యాన్సిల్..?
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. -
Anushka Shetty: మెగాస్టార్ సరసన స్వీటీ.. ఈ వయస్సులో ఆ సాహసం అవసరమా..?
Anushka Shetty: భోళా శంకర్ సినిమాతో చిరంజీవి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చిరు గట్టిగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చేతిలో మరో రెండు సినిమాలు లాక్ అయి ఉన్నాయి. ఈ సినిమాల్లో మెగా 157 పైనే అందరి చూపు ఉంది. -
Meena Sagar: భర్త చనిపోయి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే రెండో పెళ్లి అంటున్నారు.. సిగ్గు లేదు.. ?
Meena Sagar: సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. ఒక స్టార్ హీరో కానీ, హీరోయిన్ కానీ.. విడాకులు ఇస్తే.. నెక్స్ట్ డే నుంచే వారు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రేమ, పెళ్లి అనేది వారి వ్యక్తిగతం. అలాంటి పర్సనల్ విషయాలపై ఎవరైనా ఒత్తిడి తీసుకురాకూడదు అని నటి మీనా తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. -
Gunturu Kaaram: షాకింగ్.. గుంటూరు కారం నుంచి సాంగ్ లీక్..?
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. -
Akkineni Naga Chaitanya: రెండో పెళ్ళికి సిద్దమైన నాగ చైతన్య.. వధువు ఎవరంటే..?
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లిచేసుకొని నాలుగేళ్లు తిరగకుండానే విబేధాల వలన విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. ఇక వీరి విడాకులు తీసుకొని రెండేళ్లు అవుతున్నా కూడా ఇంకా వీరి గురించి వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!