Esha Gupta: బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల ఆరబోతకు కనుక ముఖం ఉంటే అది ఆమె అని చెప్పొచ్చు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మతితప్పేలా చేయడంలో అమ్మడు గ్రాడ్యుయేషన్ చేసింది.
Adipurush: ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్స్ చేస్తుంది అని తెలుసు కానీ.. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను ఊహించలేదు అని అనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఆదిపురుష్.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు పాపం నిరాశనే ఎదురయ్యింది.
Amruta Fadnavis: రాజకీయ నాయకు లు ఇలాగే ఉండాలి అని ఒక రూల్ ఉంది. కానీ వారి భార్యాపిల్లలు ఎలా ఉండాలి అనేది అది వారి ఇష్టం. సీఎం అయినా.. డిప్యూటీ సీఎం అయినా.. వారి కుటుంబాలు వారికి నచ్చినట్టు ఎంజాయ్ చేసే స్వేచ్ఛ వారికి ఉంటుంది.
Sumalatha: టాలీవుడ్ సీనియర్ నటి సుమలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె కన్నడ నటుడు అంబరీష్ ను వివాహమాడి కర్ణాటకలో సెటిల్ అయిపోయింది.
Harish Rao: ప్రముఖ ఆహా ఓటిటీలో మొట్ట మొదటి సారి సింగింగ్ కాంపిటేషన్ జరిగిన విషయం తెల్సిందే. ఇండియన్ ఐడల్ తెలుగు అనే పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఎంతోమంది సింగర్లు తమ సత్తాను చాటారు.
Sudigali Sudheer: జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్. గతేడాది గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న సుధీర్.. ఈ మధ్యనే కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఆ సినిమాలో సుధీర్ సరసన స్టార్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. అయితే గాలోడు కన్నా ముందే సుధీర్ ఒక సినిమాలో నటించాడు.
Tillu Square: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా డీజే టిల్లు( Dj Tillu). విమల్ కృష్ణ(Vimal Krishna) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. సిద్దు బాయ్ ను ఆ రేంజ్ లో నిలబెట్టింది. ఇక తనకు హిట్ ఇచ్చిన అదే సినిమాకు సీక్వెల్ ప్రకటించి ఔరా అనిపించాడు.
Adipurush: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. మిర్చి(Mirchi) లో ప్రభాస్(Prabhas) చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పటికీ ప్రభాస్ గురించి ఎవరైనా ఎలివేషన్ ఇవ్వాలంటే .. ఇంతకుమించిన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు.