Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేడు పవన్ నరసాపురంలో వారాహి యాత్ర జరుగుతుంది. పవన్ ను చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పవన్.. సినిమాల గురించి, అందరి హీరోల గురించి మాట్లాడుతూ.. అందరి అభిమానుల మనసులను ఫిదా చేస్తున్నారు.
Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత ఈ చిన్నది మంచి అవకాశాలనే అందుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిపోయి.. ఆ ప్రేమను పెళ్లి వరకు తెచ్చుకుంది.
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇక వీరే కాకుండా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లాంటి నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. క్లాస్, మాస్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా శౌర్యకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే గత ఏడాదే శౌర్య ఒక ఇంటివాడు అయ్యాడు. కర్ణాటక బ్యూటీ అనూష శెట్టిని వివాహమాడాడు.
Harish Shankar: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన.. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Suraj Kumar: కన్నడ నటుడు సూరజ్ కుమార్ కు రెండు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. సూరజ్ కుమార్ అలియాస్ ధృవన్.. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మైసూర్- గుడ్లపెట్ జాతీయ రహదారిలో బైక్ పై వెళ్తుండగా.. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా అభ్యంతరకర సన్నివేశాలు కానీ, వ్యాఖ్యలు కానీ ఉంటే.. వాటివలన ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కేసు పెడతారు. ప్రస్తుతం ఇది ఒక టట్రెండ్ గా నడుస్తోంది. అయితే తాజాగా ఒక వ్యక్తి..
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రమాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మలయాళంలో విలయత్ బుద్ద అనే సినిమాలో నటిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పృథ్వీరాజ్ పాల్గొంటున్నాడు.
Shriya Saran: సాధారణంగా పెళ్ళికి ముందు ఏ హీరోయిన్ ఎలా ఉన్నా.. సమాజం ఒప్పుకొంటుంది. కానీ, పెళ్లి తరువాత కానీ, బిడ్డ పుట్టాకా కానీ.. ఒక మహిళ ఎలా ఉండాలి అనేది కొన్ని నియమాలు పెట్టుకుంది. అది హీరోయిన్ అయినా కూడా అలా ఉండడానికి వీల్లేదు అని చెప్పుకొస్తుంది. అయితే ఈతరం హీరోయిన్స్ మాత్రం అలంటి హద్దులను చెరిపేశారు.
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబుతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఏ ముహుర్తానా ఈ సినిమా మొదలయ్యిందో కానీ, అప్పటినుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. సినిమా పూజా మొదలయ్యి షూటింగ్ జరుపుకుంటుంది అనుకొనేలోపు కృష్ణ మృతి చెందారు. గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఒక యాక్షన్ షెడ్యూల్ ను ఫినిష్ చేశారు…