Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Jeniffer Piccinato: జెనిఫర్ పిసినాటో.. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె ఒక బాలీవుడ్ నటి. సిన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఈ చిన్నది పరిచయం అయ్యింది. అందులో లెస్బెనియన్ గా నటించి మెప్పించింది.
Hanuman: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అ!, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Upasana: మెగా వారసుడు కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. దాదాపు 11 ఏళ్ళ తరువాత రామ్ చరణ్ - ఉపాసన తమ మొదటి బిడ్డను ఆహ్వానిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఉపాసన బిడ్డకు జన్మనిస్తుంది. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యిన దగ్గరనుంచి బిడ్డ కోసమా అన్ని జాగ్రత్తలు తీసుకొంటుంది.
Lust Stories 2: నెట్ ఫ్లిక్స్.. ప్రస్తుతం డిజిటల్ రంగంలో నెంబర్ 1 గా దూసుకుపోతున్న ఓటిటీ ప్లాట్ ఫార్మ్. భాషతో సంబంధం లేకుండా అభిమనులకు కేవలం వినోదాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే నెట్ ఫ్లిక్స్ మాత్రమే అని చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే చాలా సిరీస్ లో ఎక్కువగా సెక్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
VS11: దాస్ కా ధమ్కీ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. మరో సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ఈ సినిమా కలక్షన్స్ కొద్దికొద్దిగా తగ్గి.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ, అవకాశాలు అయితే అందుకోగలిగింది కానీ విజయాలను మాత్రం పట్టుకోలేకపోయింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో మునిగితేలిన ఈ భామ ..