Uday Kiran: టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అంటే అతనిపేరే చెప్పేవారు. లవర్ బాయ్ గా, పక్కింటి కుర్రాడిగా.. మిడిల్ క్లాస్ కొడుకుగా రియల్ లైఫ్ లో చూపించాలంటే.. ఉదయ్ కిరణ్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చేవారు.
Nandamuri Balakrishna: రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. సెప్టెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Keerthy Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్న కీర్తి.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించిన ఆమె .. ఏ హీరోయిన్ అందుకొని గోల్డెన్ ఛాన్స్ ను అందుకుంది.
Skanda Trailer: రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Karthikeya: టాలీవుడ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మా అనుకుంటే .. వాళ్లని చచ్చేవరకు వదిలిపెట్టరు. ఇక సోషల్ మీడియాలో స్టార్లు పెట్టే పోస్టులకు.. అభిమానులు కామెంట్స్ చేయడం .. తిరిగి వారిని రిప్లై ఇవ్వమని అడగడం చూస్తూనే ఉంటాం.
Kasturi: సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం గృహాలక్ష్మి సీరియల్ లో నటిస్తూ బిజీగా మారింది. ఈ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కస్తూరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మనసులో ఏది ఉంటె అది మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు ఆ మాటల వలన వివాదాలను కొనితెచ్చుకుంటుంది.
Khushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Veena Srivani: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి అందరికీ తెల్సిందే. సినీ సెలబ్రిటీల జాతకాల గురించి చెప్తూ.. దోషాలు ఉన్న హీరోయిన్ల చేత పూజలు, యాగాలు, దోష నివారణలు చేయిస్తూ ఉంటాడు. మొదట్లో ఈయన చెప్పిన జాతకాలను ఎవరు నమ్మలేదు.
Allu Arjun: సాధారణంగా ఒకే కుటుంబం నుంచి వచ్చిన సినీ సెలబ్రిటీల మధ్య ఐక్యత లేకపోతే ట్రోలర్స్ నుంచి వచ్చే ట్రోల్స్ ను తట్టుకోవడం కష్టం. అన్నదమ్ముళ్లు కానీ, తండ్రి కొడుకులు, బావ బామ్మర్దులు.. మామఅల్లుళ్ళు.. ఇలా ఎవరైనా సరే.. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ గా నిలిస్తేనే వారు కలిస్ ఉన్నట్లు..
Venky Re Release: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఎప్పటికప్పుడు మెంటల్ ఎక్కిస్తోంది. ఇప్పటికే రీరిలీజైన పలు సినిమాలు మరోసారి మంచి కలెక్షన్లు కూడా రాబడుతున్న వైనం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఓ సినిమాను కూడా రీరిలీజ్ చేయాలన్న డిమాండ్ ప్రేక్షకుల తరపున బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.