Vijay- Samantha:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Nayanthara: ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత ఆమెలో చాలా మార్పులు వస్తాయి. పెళ్లి తర్వాత అమ్మాయిలు మారతారు అనడానికి హీరోయిన్లు కూడా అతీతులు కారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార అని చెప్పుకోవచ్చు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి కుటుంబ వేడుకల్లో చాలా రేర్ గా కనిపిస్తాడు. అందుకు కారణాలు ఎన్నైనా ఉన్నా.. బయట అభిమానులు మాత్రం నందమూరి కుటుంబం వర్సెస్ ఎన్టీఆర్ అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేసారు.
Jayaprada: అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం ఆమె సొంతం. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన హీరోయిన్ జయప్రద. కేవలం తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆమె స్టార్ హీరోలతో నటించింది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ అవార్డ్ విన్ అయిన సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక 68 ఏళ్ళలో నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డును సాధించాడు.
Buchhibabu Sana: సుకుమార్ శిష్యుడిగా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారాడు బుచ్చిబాబు సానా. మైత్రీ మూవీ మేకర్స్.. బుచ్చిబాబు కన్నా సుకుమార్ శిష్యుడునే ఎక్కువ గా నమ్మారు. ఉప్పెన.. సెన్సిటివ్ కథ అయినా.. ఎక్కడ అయినా బోల్తా కొట్టింది అంటే.. విమర్శలు వెల్లువెత్తుతాయని వారికి తెలుసు.
Srikanth: రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. అఖండ లాంటి భారీ విజయం అందుకున్నాక.. బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో స్కందపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
NTR: నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడ ఉంటే సందడి అక్కడే ఉంటుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఏ ఈవెంట్ కి వచ్చి నా అక్కడ అంతా బాలయ్య గురించే మాట్లాడుకునేలా చేస్తాడు.
Bhairava Dweepam: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన హిట్ సినిమాలను.. అభిమానుల కోసం ఇప్పుడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజులు, స్పెషల్ అకేషన్స్ కు ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
Biggboss 7: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 6 సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్ చాలా ఆలస్యంగా వస్తుంది.