Urvashi: ఊర్వశి.. ఈ పేరు వినగానే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అని అనుకోకండి. ఈ ఊర్వశి వేరు. ఒకప్పుడు తమిళ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి.. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది. తెలుగులో కూడా ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన చిరు ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు అవుతుంది, అయినా కూడా వీరిద్దరికీ సంబంధించిన వార్త ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. సమంత, నాగచైతన్య అనే పేరు వినిపిస్తే చాలు ఏవేవో వార్తలు అల్లేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ ఉంటారు ..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఒకపక్క ప్రచారాలు చేస్తూనే.. ఇంకోపక్క షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Nandamuri Family: నందమూరి తారక రామారావు.. ఇది ఒక పేరు కాదు.. బ్రాండ్. చరిత్రలో నిలిచిన పేరు. తెలుగువాడు ఎక్కడైనా సగర్వంగా చెప్పుకొనే పేరు. చలన చిత్ర రంగంలో ఎవ్వరు .. ఎప్పటికి మర్చిపోలేని పేరు. అవార్డులకు.. రివార్డులకు పెట్టింది పేరు..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు .. దేశమంతటా మారుమ్రోగిపోతుంది. నేషనల్ అవార్డ్ అందుకోని టాలీవుడ్ సత్తాను చూపించాడు. ఇక పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఈ అవార్డ్ రావడంతో బన్నీ అభిమానులతో పాటు దేశం మొత్తం మీద ఉన్న సినీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అత్యంత విషాదకర సంఘటనల్లో ఆయన మృతి చెందడం కూడా ఒకటి. అతి పిన్న వయస్సులో తారకరత్న గుండెపోటుతో మృతిచెందాడు.