Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే వర్మనే గుర్తుకువస్తారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లను అందించిన వర్మ .. ఇప్పుడు చెత్త చెత్త సినిమాలు తీసి ..
Vishnu Priya: బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అన్ని షోస్ లలో ముక్కు పెద్దదిగా ఉంటుందని అందరు ఏడిపించి .. ఆమెను మరింత ఫేమస్ చేసేశారు. ఇక ఈ మధ్యకాలంలో షోలను వదిలేసి సినిమాలు చేస్తుంది విష్ణుప్రియ.
Pawan Kalyan:సాధారణంగా.. ఒక హీరో పుట్టినరోజు వస్తుంది అంటే.. అభిమానులు ఏం చేస్తారు.. అన్నదానాలు.. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు చేస్తారు. ఇంకా డై హార్ట్ ఫ్యాన్స్ అయితే రక్తాభిషేకాలు కూడా చేస్తారు. ఇక సోషల్ మీడియాలో హీరోల పాత ఫోటోలు.. కొత్త సినిమా అప్డేట్స్ ను ట్రెండ్ చేస్తారు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టైగర్ నాగేశ్వరావు రిలీజ్ కి రెడీ అవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం రవితేజ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన జగ్గూభాయ్.. ఇప్పుడు విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల అందరి సినిమాల్లో జగపతిబాబు నటిస్తున్నాడు.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆమె పేరే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు పదేళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.
Priyanshu Singh: ఇండస్ట్రీలో హీరోయిన్లు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇక కొంతమంది హీరోయిన్లు అపరిచితులు గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. తాజాగా.. భోజ్ పురి నటి.. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని నమ్మి.. అతడిని నటుడిగా చేసి.. చివరికి అతని చేతిలోనే మోసపోయింది.
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో .. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక రేపు పవన్ పుట్టినరోజు.. ఫ్యాన్స్ కు పండుగ రోజు. పది రోజుల ముందు నుంచే.. ఈ పండగను మొదలుపెట్టేశారు.
Salaar: సలార్.. సలార్.. సలార్.. ప్రస్తుతం ఎక్కడ విన్న సలార్ మాటే వినిపిస్తుంది. ప్రభాస్, శృతిహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
Manchu Lakshmi:మంచు మోహన్ బాబు గురించి, మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు, ట్రోలింగ్ విషయంలో మంచి కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుంది. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయని, మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.