Vijay Setupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి.. జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త. ఎన్నాళ్ళ నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈరోజో.. రేపో టీజర్, సాంగ్ రిలీజ్ అవుతుందని ఆశపడిన అభిమానులకు నిరాశచెందే ఒక విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Anil Geela: బిగ్ బాస్ మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో ఎట్టకేలకు వచ్చేనెల రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయారని సమాచారం.
Jawan: ఇండస్ట్రీలో కథలు అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఒక లవ్ స్టోరీ తీస్తే.. ఇంకో లవ్ స్టోరీతో పోల్చడం.. ఒక యాక్షన్ కథను.. ఇంకో యాక్షన్ కథతో పోల్చడం చూస్తూనే ఉంటాం. అయితే లైన్ ఒకటే అయినా స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తారు.
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ పూర్తికావాల్సి ఉండగా ఎన్నో కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.
Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత గీతగోవిందంతో తెలుగులో స్థిరపడిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ నేషనల్ క్రష్ గా మారిపోయింది.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా అన్న పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అందుకు కారణం ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడమే. మూడేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా చైతన్య జొన్నలగడ్డను వివాహమాడింది నిహారిక.
Babu Mohan: టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్న నటులు.. బ్రహ్మానందం, కొత్త శ్రీనివాసరావు, బాబు మోహన్. వయస్సు పెరుగుతున్నా.. వీరి నటనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో వీరు లేని సినిమా ఉండేది కాదు.
Chiranjeevi: మెగాస్టార్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ ను అందుకుంటామని చెప్పడానికి బ్రాండ్. ఎన్ని అడ్డంకులు వచ్చిన స్వయంకృషిగా ఎదగాలని అని చెప్పడానికి బ్రాండ్.. ఇప్పుడు వస్తున్నా ఎంతోమంది నవతరానికి, రేపు రాబోయే భావితరానికి కూడా చిరంజీవినే స్ఫూర్తి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Samantha: స్టార్ హీరోయిన్స్.. కుటుంబం, స్నేహితులు కన్నా ఎక్కువ నమ్మేది మేనేజర్స్ ను మాత్రమే. పారితోషికాలు, సినిమాలు, ఈవెంట్స్ .. అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అయితే.. అంతగా నమ్మినవారిని మేనేజర్స్ మోసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ మధ్యనే హీరోయిన్ రష్మికను మేనేజర్ మోసం చేసిన విషయం తెల్సిందే.