Chitta Teaser: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా సినిమాలుకు దూరంగా ఉన్న సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులు అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యనే టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను పరాజయాన్ని అందుకోవాల్సి వచ్చింది.
Bigg Boss Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ప్రారంభించిన శివాజీ ఆ తరువాత హీరోగా కొన్ని మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక సినిమాలకు గ్యాప్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ముందు టీడీపీ కి సపోర్ట్ చేసి.. ఏదైనా పదవి దక్కించుకోవాలని చూశాడు. కానీ, అది అవ్వకపోయేసరికి..
Mogali Rekulu RK Naidu: సాధారణంగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోలను చూశాం .. హీరోయిన్లను చూశాం. కానీ, ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటుడు సాగర్.. ఎవరు ఈ సాగర్ .. ఏ సీరియల్.. మాకు తెలియదు అంటారా.. ? మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. మూడు రోజులు కాకముందే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తో నామినేషన్ ముగిసింది. ఇక మొదటి నామినేషన్ అవ్వగానే బిగ్ బాస్ గేమ్స్ లోకి దిగాడు.
Aadikeshava: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే.. సినిమాలపరంగా హీరోలు పోటీ పడతారు తప్ప రియల్ గా ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, రానా బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరోధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ .. కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేహ్స్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం భారీ క్యాస్టింగ్ నే పెట్టాడు లోకేష్. సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నారు.
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి డబ్బు కోసమో, పేరు కోసమో వస్తారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. అవకాశాల కోసం అందాల ఆరబోత, రొమాన్స్, లిప్ లాక్ లు అంటూ ఏవేవో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు.