Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులో ముద్ర వేసుకున్న ఈ భామ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది.
Saindhav: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటిస్తుండగా.. శ్రద్దా శ్రీనాథ్, రుహనీ శర్మ, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Samantha: సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది ఆమె నటించిన ఖుషీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్దమవుతుంది.
Trisha: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో ఆమె గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. 4 పదుల వయస్సులో కూడా ఆమె తన అందంతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తుంది అని చెప్పాలి.
Chiranjeevi: సాధారణంగా ప్రతి సినిమాను ఒకే హీరో చేయడం సాధ్యంకాదు. ఇక హీరోలు సైతం తమకు సెట్ అయ్యేవి.. మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇలా చాలామంది హీరోలు.. ఎన్నో మంచి కథలను వదులుకున్నారు. ఇప్పటికే నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న పుష్ప సినిమాను మొదట మహేష్ బాబు చెయ్యాల్సి ఉండగా.
Prithviraj Sukumaran: ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. వేరే భాషల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు ఏదైనా ఒక స్టార్ హీరో సినిమా అనగానే విలన్ గా మరో స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారు. అలా సలార్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్. మలయాళం లో పృథ్వీరాజ్ ఒక స్టార్ హీరోనే కాదు..
Anushka: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందా.. ? అంటే నిజమనే చెప్పాలి. దాదాపు నిశ్శబ్దం సినిమా తర్వాత స్వీటీ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. ఇక మధ్యలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆమె ఇక సినిమాలు చేయదని, కొంతమంది అంటే అనుష్క పెళ్లి చేసుకోబోతుంది.. అందుకే సినిమాలకు దూరమైందని ఇంకొందరు చెప్పుకొచ్చారు.
Kalki 2898AD: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఏడాది ఆదిపురుష్ తో నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ, మరి ఇంకెన్నో ఆశలు నడుమ ఆదిపురుష్ రిలీజ్ అయ్యింది.ఇక ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమాల మీదే అన్నీ ఆశలు పెట్టుకున్నారు.
Naveen Krishna:లెజెండరీ నటి, నిర్మాత, డైరెక్టర్ విజయనిర్మల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్య పవిత్ర లోకేష్ తో మళ్ళీపెళ్లి అనే సినిమా తీసి ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే పుష్ప అనే చెప్పాలి. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ గురించే మాట్లాడుకుంటున్నారు.