Karthi: చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడనివారు ఉంటారేమో కానీ, టీవీలో WWE చూడని వారు ఉండరు. ముఖ్యంగా WWE కార్డు గేమ్స్ ఆడనివారైతే ఉండరేమో. ఇక అందులో WWE సూపర్ స్టార్ జాన్ సీన గురించి తెలియని వారుండరు.
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తెలుగువారిని బాగా ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ తోనే సౌత్ ను కూడా మెప్పించిన షారుఖ్ ఇప్పుడు జవాన్ తో మరోసారి అభిమానులను మెప్పించాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్.
Chandramukhi 2: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. దాదాపు 13 ఏళ్ళ క్రితం రజనీకాంత్, జ్యోతిక, ప్రభు కీలక పాత్రల్లో నటించిన చంద్రముఖికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఇక కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజునుంచే చిచ్చు పెట్టి.. వినోదాన్ని ఇంకా పెంచాడు బిగ్ బాస్. ఒకపక్క అందరూ కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తున్నా.. ఇంకోపక్క ఒకరిపై ఒకరు రుసరుసలాడుకుంటున్నారు.
Athidhi Trailer: ఒక్కప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి .. రామారావు ఆన్ డ్యూటీ అనే సినీమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా వేణుకు పరాజయాన్ని అందించినా అవకాశాలను మాత్రం దండిగానే అందించిందని అర్ధమవుతోంది.
Tanish: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు తనీష్. బాలనటుడిగా తన ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి.. నచ్చావులే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు హీరోగా చేశాడు కానీ, అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి.
NTR: ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు లీకుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. సినిమ రిలీజ్ కాకముందే సెట్ నుంచి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లీకులు కాకుండా మేకర్స్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడో ఒకచోట ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ లీక్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంది.
Nivetha Thomas: న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నివేథా థామస్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న నివేథా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది.
Jyotika: టాలీవుడ్ లో చంద్రముఖి గురించి మాట్లాడితే.. వెంటనే జ్యోతిక గుర్తొస్తుంది. ఆ కళ్లు, ఆ డ్యాన్స్, నటన.. అప్పట్లో అభిమానులను తన నటనతోనే భయపెట్టేసింది అంటే అతిశయోక్తి కాదు. జ్యోతికను చూసిన కళ్లతో మిగతావారెవ్వరు మరో హీరోయిన్ ను ఆ క్యారెక్టర్ లో ఉహించుకోలేరు.