Bigg Boss Telugu 7: రైతు బిడ్డను వాడుకున్నావ్.. వదిలేశావ్ .. ఇప్పుడు అతడిపై పడిందా రతికా.. నీ కన్ను..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఎప్పుడు.. ఏ సీజన్ లో లేని మజా ఈ సీజన్ లో ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల మధ్య రోజురోజుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. నిన్న టాస్క్ లో రతిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవర్ అస్త్ర కోసం ఇద్దరు కంటెస్టెంట్లను ఎన్నుకోవడానికి మహాబలి టీమ్ ను రంగంలోకి దింపాడు బిగ్ బాస్. ఒక్కొక్కరుగా వచ్చి రణధీర టీమ్ లో ఉన్న కంటెస్టెంట్స్ పవర్ అస్త్ర కు ఎవరు అనర్హులో చెప్పాలని చెప్పడంతో.. మహాబలి టీమ్ ఒక్కొక్కరిగా వెళ్లాలని అనుకుంటారు. కానీ, రతిక మాత్రం వారి మాట వినకుండా తాను చివరిలో వెళ్తాను అని చెప్పడంతో టీమ్ కు చెప్పడం.. వాళ్లు అది నచ్చక.. రతిక మూడో స్థానంలో వెళ్ళమని చెప్పారు. ఇక ఆమె ఎప్పటికి వెళ్లకపోవడంతో తన ప్లేస్ లో దామిని వెళ్ళింది. ఇక నాలుగో స్థానంలో రతికను వెళ్ళమని చెప్పడంతో అప్పుడు ఆమె వెళ్ళను అని మొండిపట్టు పట్టింది. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె వినకపోవడంతో బిగ్ బాస్.. రణధీర టీమ్ ఎన్నుకున్న వారిని మాత్రమే రావాలని చెప్పారు.
Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఊరట!
Also Read
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
ఇక ఈరోజు ప్రోమోలో రతిక కు ప్రిన్స్ కు రొమాంటిక్ యాంగిల్ పెట్టినట్లు చూపించారు. మొదట నుంచి పల్లవి ప్రశాంత్- రతిక కు మధ్య లవ్ స్టోరీని నడిపించారు. ఇక ఆ తరువాత గత వారం జరిగిన నామినేషన్ లో ప్రశాంత్ ను కుక్క అని రతిక అతడిని అవమానించింది. మా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ క్రియేట్ చేసింది ఎవరు.. అది ఇది లేదు.. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అని ఆమె కంటెస్టెంట్స్ కు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రిన్స్ తో రతిక లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. మొదట్లో కంటెంట్ కోసం ప్రశాంత్ ను వాడుకున్న రతిక.. ఇప్పుడు ప్రిన్స్ తో కూడా ఆమె కంటెంట్ కోసమే ఈ రొమాన్స్ మొదలుపెట్టిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ లవ్ స్టోరీ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!