Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్ ఏంట్రా.. ఈ రేంజ్ లో చూపిస్తోంది.. దేవుడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Ghosh: ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి సినిమా గుర్తుందా.. ? అందులో తమన్నా ఫ్రెండ్ గా నటించిన నటి గుర్తుందా.. ? హా.. ఆమె పాయల్ ఘోష్. ఇక ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ భామ.. వివాదాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. పాయల్ ఘోష్ గతంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఆమెను ఎంతోమంది కమిట్ మెంట్ అడిగారని, ఇండస్ట్రీలో ఉన్నవారందరూ కమిట్ మెంట్స్ ఇవ్వకుండా స్టార్లు కాలేదని చెప్పుకొచ్చింది. అందుకే ఇన్నేళ్లు అవుతున్నా తను 11 సినిమాలకంటే ఎక్కువ చేయలేకపోయాను అని చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఫైర్ ఆఫ్ లవ్: రెడ్ అనే చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Maadhavi Latha: బిగ్ బాస్ లో వాళ్లని పెడితే .. ఎవడు దేకను కూడా దేకడు
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
ఇక ఈ భామ సోషల్ మీడియా లో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి పాయల్.. అందాల ఆరబోతతో మతులు పోగొట్టింది. ఒక హోటల్ లో కూర్చొని.. హాట్ గా ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోలో పాయల్ ఎద అందాల ఆరబోత వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఎన్టీఆర్ హీరోయిన్ ఏంట్రా.. ఈ రేంజ్ లో చూపిస్తోంది.. దేవుడా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!