Home
Tollywood News
Tollywood News News
-
Marimuttu: విషాదం.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి
Marimuttu: కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారిముత్తు గతరాత్రి అనుమానాస్పదంగా మృతిచెందాడు. -
Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?
Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు. -
Mahesh Babu: మహేష్ సింప్లిసిటీ.. అంత పెద్ద ఈవెంట్ కు ఆ డ్రెస్ లో
Mahesh Babu: సాధారణంగా.. ఎవరైనా ఒక ఈవెంట్ కు వెళ్తున్నాం అంటే.. అందరు ఉంటారు.. డ్రెస్సింగ్ బావుండాలి.. మనమే హైలైట్ కావాలి అని అనుకుంటారు. -
Mahendragiri Varahi: సుమంత్ మరోసారి థ్రిల్లర్ తో వస్తున్నాడు..
Mahendragiri Varahi: అక్కినేని వారసుడు సుమంత్.. ఒక మంచి హిట్ అందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. విజయాపజయాలను పక్కన పెట్టి.. అవకాశాలను అందుకుంటూ.. విజయం కోసం కాచుకొని కూర్చుంటున్నాడు. -
Anil Ravipudi: భగవంత్ కేసరి హిట్.. కాస్ట్లీ గిఫ్ట్ పట్టేసిన డైరెక్టర్
Anil Ravipudi: సినిమా హిట్ అయితే.. డైరెక్టర్ లకు కార్లు గిఫ్ట్ ఇవ్వడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ ఆనవాయితీ.. తమిళ్ లో ఎక్కువ ఉంది. ఇప్పుడు అది కొద్దికొద్దిగా తెలుగు కూడా వచ్చేసింది. ఇప్పటికే బేబీ నిర్మాత SKN.. డైరెక్టర్ సాయి రాజేష్ కు కారు గిఫ్ట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కాస్ట్లీ కారును గిఫ్ట్ గా పట్టేశాడు. -
Gangs Of Godavari: డేట్ మార్చిన విశ్వక్.. ఈసారి ఎప్పుడంటే.. ?
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
Naga Chaitanya: ఆమెకు వినే ఓపిక లేదు.. అందుకే ఆమె లైఫ్ లో ఎవరు ఉండరు
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకపక్క తండేల్ సినిమా షూటింగ్ చేస్తూనే.. ఇంకోపక్క దూత ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. దూత సిరీస్ తో చై.. డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. -
Hai Nanna: ఓడియమ్మ.. విక్రమ్ కొడుకుతోనే ఆ పని చేయించారా.. ?
Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా సౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మించారు. -
Extra – Ordinary Man Trailer: నితిన్ ఈసారి కొట్టేలానే ఉన్నాడమ్మా .. మైసమ్మ
Extra - Ordinary Man Trailer: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై N సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Tillu Square: రాధికా జాతి ఆడవాళ్లకు టిల్లు జీవితం అంకితం
Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!