NTR: ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు లీకుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. సినిమ రిలీజ్ కాకముందే సెట్ నుంచి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లీకులు కాకుండా మేకర్స్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడో ఒకచోట ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ లీక్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంది.
Nivetha Thomas: న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నివేథా థామస్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న నివేథా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది.
Jyotika: టాలీవుడ్ లో చంద్రముఖి గురించి మాట్లాడితే.. వెంటనే జ్యోతిక గుర్తొస్తుంది. ఆ కళ్లు, ఆ డ్యాన్స్, నటన.. అప్పట్లో అభిమానులను తన నటనతోనే భయపెట్టేసింది అంటే అతిశయోక్తి కాదు. జ్యోతికను చూసిన కళ్లతో మిగతావారెవ్వరు మరో హీరోయిన్ ను ఆ క్యారెక్టర్ లో ఉహించుకోలేరు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమయ్యి మూడు రోజులు అవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లో వదిలేసి.. ఈ ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని నాగ్ వెళ్ళిపోయాడు. ఇక ముందు నుంచి చెప్పినట్టుగానే ఈసారి బిగ్ బాస్ అంత ఈజీగా ఉండబోయేది లేదని.. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ నిరూపిస్తూనే ఉన్నాడు.
Jabardasth Sai: లింగ మార్పిడి అనేది తప్పు కాదు.. ఒకప్పుడు సమాజంలో ఒక మాయగాడు ఆడదానిలా మారాలన్న.. ఓ మహిళ.. పురుషుడిగా మారాలన్న చాలా ప్రాసెస్ ఉండేది. వాళ్ళు అలా మారక కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కోవల్సివచ్చేది.
Nandamuri Balakrishna: తెలుగు ప్రేక్షకులకు హీరోలు అంటే ఎంత అభిమానమో అందరికి తెల్సిందే.. ఇక అందరు హీరోలు వేరు.. బాలకృష్ణ వేరు. అంటే సినిమాల విషయాల్లో కాదు.. ఆయనకున్న క్రేజ్ విషయంలో. అందరితో పోలిస్తే బాలయ్య క్రేజ్ కేవలం తెలుగు స్టేట్స్ కాదు..
Ram Gopal Varma: ఏంటి.. ఇది నిజమా.. ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రభాస్ సినిమాలో కనిపిస్తున్నాడా.. ? అసలు ఈ ఊహనే మైండ్ లోకి రాలేదు.. ? ఎలారా ఈ పుకారు వచ్చింది అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు.
Satyaraj: కోలీవుడ్ నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేరు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. హిందూ సనాతన ధర్మాన్ని నిర్ములించాలంటూ సంచలనం వ్యాఖ్యలు చేయగా.. అవికాస్తా వైరల్ కావడంతో హిందూ సంఘాలు అతడిపై మండిపడుతున్నాయి.
Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా.. మమ్ముట్టి దిగనంతవరకే.. ఆయన ఒక్కసారి పాత్రలో అడుగుపెట్టడా.. ? రికార్డులు గల్లంతే. సాధారణంగా ఒక హీరో.. ఒకలాంటి పాత్రలే చేయకూడదని.. డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో చూడాలనుకుంటారు.