Dhanush: కోలీవుడ్ స్టార్ హీరోధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ .. కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేహ్స్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం భారీ క్యాస్టింగ్ నే పెట్టాడు లోకేష్. సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నారు.
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి డబ్బు కోసమో, పేరు కోసమో వస్తారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. అవకాశాల కోసం అందాల ఆరబోత, రొమాన్స్, లిప్ లాక్ లు అంటూ ఏవేవో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె చేతినిండా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం యానిమల్ సినిమాను పూర్తి చేసిన రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.
Abhishek Pictures: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది... హిట్ అయితే హీరోకు క్రెడిట్ ఇవ్వాలి.. ప్లాప్ అయితే డైరెక్టర్ మీద తోసెయ్యాలి. ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్న ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఇక ఒక చిన్న హీరో ఎదుగుతున్నాడు అంటే.. అతనిని వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.
Prabhas- Anushka:లేడీ సూపర్ స్టార్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది.
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈరోజు చై పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎందుకంటే .. నేటితో చైతన్య ఇండస్ట్రీకి అడుగుపెట్టి 14 ఏళ్లు పూర్తీ అయ్యాయి. 14 ఏళ్ళ క్రితం ఇదే రోజున చై నటించిన జోష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ హిట్ తరువాత విజయ్ ఖుషీతో హిట్ అందుకున్నాడు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పుష్పకు జాతీయ అవార్డు రావడంతో బన్నీ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అంతేనా పుష్ప 2 పై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఇక ఈ సినిమాప్ దాదాపు వెయ్యి కోట్లు బిజినెస్ జరుగుతుందని టాక్.