Allari Naresh: అల్లరి నరేష్.. ప్రస్తుతం తన పేరు మీద ఉన్న అల్లరిని తొలగించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రి ఈవీవీ సత్యనారాయణ బతికిఉన్నప్పుడు.. కామెడీ సినిమాలతో హిట్లు అందుకున్న నరేష్.. ఆ తరువాత కామెడీ చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు.
Balagam: కమెడియన్ ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా జబర్దస్త్ నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన చిత్రం బలగం. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో బలగం.దిల్ రాజు కుమార్తె హర్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పోతేపోయింది. ఎలాగూ.. మనకు కావాల్సిన యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ వస్తుందిగా అని లైట్ తీసుకున్నారు.
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు మూలాలు ఉన్న ఈ హీరో తమిళ్ లో ఎక్కువ హిట్స్ అందుకోవడంతో అక్కడే స్థిరపడిపోయాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి ఆయన సినిమాలను ఆయనే నిర్మిస్తున్నాడు.
Karthi: చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడనివారు ఉంటారేమో కానీ, టీవీలో WWE చూడని వారు ఉండరు. ముఖ్యంగా WWE కార్డు గేమ్స్ ఆడనివారైతే ఉండరేమో. ఇక అందులో WWE సూపర్ స్టార్ జాన్ సీన గురించి తెలియని వారుండరు.
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తెలుగువారిని బాగా ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ తోనే సౌత్ ను కూడా మెప్పించిన షారుఖ్ ఇప్పుడు జవాన్ తో మరోసారి అభిమానులను మెప్పించాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్.
Chandramukhi 2: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. దాదాపు 13 ఏళ్ళ క్రితం రజనీకాంత్, జ్యోతిక, ప్రభు కీలక పాత్రల్లో నటించిన చంద్రముఖికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఇక కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజునుంచే చిచ్చు పెట్టి.. వినోదాన్ని ఇంకా పెంచాడు బిగ్ బాస్. ఒకపక్క అందరూ కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తున్నా.. ఇంకోపక్క ఒకరిపై ఒకరు రుసరుసలాడుకుంటున్నారు.
Athidhi Trailer: ఒక్కప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి .. రామారావు ఆన్ డ్యూటీ అనే సినీమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా వేణుకు పరాజయాన్ని అందించినా అవకాశాలను మాత్రం దండిగానే అందించిందని అర్ధమవుతోంది.
Tanish: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు తనీష్. బాలనటుడిగా తన ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి.. నచ్చావులే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు హీరోగా చేశాడు కానీ, అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి.