Devara 2: దేవర 2.. అప్పటి వరకు ఆగాల్సిందే!
- దేవర 2 పై అనుమానాలు
- అసలు ఉంటుందా? ఉండదా?
- ఆరోజే అనౌన్స్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అనుకుంటే.. ప్రశాంత్ నీల్ మాత్రం తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదు. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతు వస్తోంది. ఇదే ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ.. అనుకున్న సమయానికి రావడం కష్టమే. దీంతో.. ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మరింత లేట్ అవుతోంది. నిజానికి, డ్రాగన్ తర్వాత దేవర 2 చేయడానికి రెడీ అవుతున్నాడు తారక్. కానీ, త్రివిక్రమ్‌తో ఓ మైథలాజికల్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. అలాగే.. నెల్సన్ దిలీప్ కుమార్, వెట్రిమారన్ లాంటి తమిళ దర్శకులు కూడా లైన్‌లో ఉన్నారు.
Also Read: Ustaad Bhagat Singh: అఫీషియల్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్!
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
మరి డ్రాగన్ తర్వాత టైగర్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే, క్లారిటీ లేకుండా పోయింది. కానీ, దాదాపుగా దేవర 2నే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, దేవర తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండా ‘దేవర 2’ కోసమే వర్క్ చేస్తున్నాడు కొరటాల శివ. మొదటి భాగానికి వచ్చిన మిక్స్డ్ టాక్‌ను దృష్టిలో పెట్టుకొని.. సీక్వెల్‌ను అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, అత్యంత పవర్‌ఫుల్ సన్నివేశాలను ఇందులో పొందుపరిచారని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రను మరింత ఇంటెన్స్‌గా చూపించేలా కొరటాల శివ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, దేవర 2 ఎప్పుడు ఉంటుంది? అనౌన్స్మెంట్ ఎప్పుడు? లాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే, మే 20 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సీక్వెల్ ప్రకటన ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు తారక్ ఫ్యాన్స్. మరి టైగర్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
Also Read: NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!