Home
Tollywood News
Tollywood News News
-
Adivi Sesh: IMDB బెస్ట్ మూవీస్.. మూడు సినిమాలు మనోడివే
Adivi Sesh: సొంతం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ తో అడివి శేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సినిమాల మీద ఉన్న మక్కువతో అమెరికాలో ఉన్న కుటుంబాన్ని వదిలి.. ఇండియా వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. -
Sriya Reddy: సలార్ రాధా రమ.. విశాల్ వదిన అని తెలుసా..?
Sriya Reddy:ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ప్రతి ఆర్టిస్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్నో ఏళ్ళు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. ఇప్పటికే అనిమల్ సినిమా ద్వారా త్రిప్తి దిమ్రి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక తాజాగా మరో నటి.. అంతటి గుర్తింపును అందుకుంది. ఆమె ఎవరో కాదు.. శ్రేయా రెడ్డి. సలార్ సినిమాతో ఈమె తెలుగుకు రీ ఎంట్రీ ఇచ్చింది. -
Kannappa: న్యూజిల్యాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప.. మోహన్ బాబు ట్వీట్ వైరల్
Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న కన్నప్ప చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. -
Game Changer: చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన దిల్ రాజు
Game Changer: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Manasa Priyatham: బుల్లితెర జంట విడాకులు.. టార్చర్ అనుభవిస్తున్నా.. సిగ్గులేకుండా చెప్తున్నా
Manasa Priyatham: సెలబ్రిటీలు ప్రేమలు, పెళ్లిళ్లు.. విడాకులు ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయారు. తాజాగా ఒక బుల్లితెర జంట విడిపోయినట్లు తెలుస్తోంది. బుల్లితెర హీరో ప్రియతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Dimple Hayathi: గుంటూరు కారం ఐటెంసాంగ్ లో డింపుల్ పాప.. ?
Dimple Hayathi: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. -
Venu Swamy: ప్రభాస్ కు ఒక్క హిట్ ఉండదు.. పనైపోయింది అన్నావ్ కదరా.. ఇప్పుడు చెప్పు
Venu Swami: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. -
Ram Charan: ఫోర్బ్స్ మ్యాగజైన్ పై మెగా కపుల్.. ఫోటో వైరల్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. మొదటిసారి ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు. -
Jyothi Rai: ఇన్నర్ వేర్ లో జగతి ఆంటీ.. చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తుందే
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది కన్నడ నటి జ్యోతి రాయ్. జగతి మేడమ్ గా అందరి మనసులను గెలుచుకుంది. సాంప్రదాయబద్దంగా నిండైన చీరకట్టులో కనిపించే జగతి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ బ్యూటీ. డైరెక్టర్ సుకు పూర్వాజ్ ను రెండో వివాహం చేసుకొని ఆమె కొత్త జర్నీని స్టార్ట్ చేసింది. -
Fighter: మరోసారి హీట్ పెంచేసిన దీపికా .. ఈసారి ఆ హీరోతో..
Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!