Siggu: 1940 లో ఒక గ్రామం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీని మొత్తం తనవైపు తిప్పుకున్న దర్శకుడు నరసింహా నంది. ఈ సినిమాకు గాను ఆయన జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా.. ఆయనకు అంత గుర్తింపు దక్కలేదు.
RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండకపోతే వర్మకు నిద్రపట్టదు. ఇక ఈ మధ్య పాలిటిక్స్ లో యమా యాక్టివ్ గా ఉంటున్న వర్మ ..
Keerthy Suresh: ఇంట గెలిచి రచ్చ గెలవడం స్టార్ హీరోయిన్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. మన భాషలో హిట్ అందుకున్నాక పరభాషలో కూడా హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక భాషలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాక మరో భాషలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం హిట్స్ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్స్ గా మారుతున్నారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మనసు గురించి, మంచితనం గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. మొదటినుంచి కూడా ప్రభాస్ మొహమాటస్తుడు.. అందరితో కలిసిపోతాడు.
Mega 157: భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తరువాత ఎలాగైనా హిట్ అందుకోవాలని చిరు.. కుర్ర డైరెక్టర్లను నమ్ముకున్నాడు. అందులో భాగంగానే బింబిసార లాంటి హిట్ సినిమా ఇచ్చిన వశిష్ఠతో మెగా 157 మొదలుపెట్టాడు చిరు.
Aravind Swamy:అందాల నటుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళపతి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనఆయన .. బొంబాయి, రోజా లాంటి సినిమాలతో మణిరత్నం ఫేవరేట్ హీరోగానే కాకుండా తెలుగువారికి కూడా అందాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఆమె వివాహం అతి త్వరలోనే జరగనుంది. ఇక ప్రస్తుతం వరుణ్ కుటుంబం మొత్తం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుండగా.. లావణ్య షూటింగ్స్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక వెబ్ సిరీస్.. మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి జీ5లో స్ట్రీమింగ్ అయిన పులి మేక అనే వెబ్…
Bigg Boss Telugu 7: చూస్తూ చూస్తూ ఉండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై వారం అయిపోయింది. మొదటి నుంచి కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టడంతో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ గొడవల వలన ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు కంటెస్టెంట్లు.
Adurs Re Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా 2010 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో షీలా మరో హీరోయిన్ గా నటించింది.
Rithu Chowdary: రీతూ చౌదరి.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారందరికి ఆమె పేరు బాగా పరిచయం. సీరియల్స్ తో ఫేమస్ అయిన రీతూ.. ఆ తరువాత జబర్దస్త్ కు వచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక పక్క సీరియల్స్.. ఇంకోపక్క షోస్ చేస్తూ బిజీగా మారింది.