Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని నటించిన MCA సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడే. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్.. మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత పేరు తెచ్చుకున్నాడు.
Tamannaah Bhatia: నూతన పార్లమెంట్ భవనం సినీ తారలతో కళకళలాడింది. నేడు ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, దివ్య దత్తా భూమిక పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు.
Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మధ్యనే బన్నీ.. నేషనల్ అవార్డు అందుకోవడంతో అందరి చూపు బన్నీపైనే ఉన్నాయి.
Akkineni Nagarjuna: అక్కినేని.. ఒక బ్రాండ్. ప్రస్తుతం అక్కినేని కుటుంబం మొత్తాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే దానికి కారణం.. ఒక మహావృక్షమైన అక్కినేని నాగేశ్వరరావు వలనే. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. ఇప్పుడు నాగ్ వారసులుగా అడుగుపెట్టిన చైతన్య, అఖిల్.. ఇలా ఈ వంశ వృక్షం కొనసాగుతూనే ఉంటుంది.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తా చాటుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా వెలుగొందుతుంది.
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన సంఘటనలు.. కొన్ని రూమర్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Manchu Vishnu: మంచు మోహన్ బాబు కుమారుడిగా మంచు విష్ణు తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఢీ, దేనికైనా రెడీ.. లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆ తరువాత సినిమాల పరంగా కాకుండా ట్రోల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు.
Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను అందించి.. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒకడిగా చేరిపోయాడు. గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.
Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూటే సపరేటు. అంతకుముందు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ లా ఉండే మోహన్ బాబు ఈ మధ్య సినిమాలు తగ్గించడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం లేదు.
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకు తిరుగులేరు.. అలాగే పెయింటింగ్ లో కూడా.. ఆయనకు సాటి లేరు. ఇక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి.. బ్రహ్మీ కేవలం నవ్వించడమే కాదు.. కొన్నిసార్లు ఏడిపిస్తారు కూడా..