Home
Tollywood News
Tollywood News News
-
Guntur Kaaram: అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. -
Shobha Shetty: ఛీఛీ.. శోభాకు ఇంతకన్నా అవమానం ఉండదేమో..
Shobha Shetty: ఎట్టకేలకు బిగ్ బాస్ అభిమానులు కోరుకున్న కోరిక నెరవేరింది. ఎప్పుడెప్పుడు హూసు నుంచి శోభా శెట్టి బయటకు వస్తుందా.. ? అని ఎదురుచూసినవారికి నిన్నటితో ఆ ఎదురుచూపులు తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లిన శోభా.. మొదటి వారం నుంచి తన పిచ్చి ప్రవర్తనతో అభిమానులకు చిరాకు తెప్పిస్తూనే ఉంది. -
Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ చెప్పిన బన్నీ.. ఫిదా అయిన నాని
Allu Arjun: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ అందుకొని కలక్షన్స్ రాబట్టి.. మంచి హిట్ అందుకుంది. దసరా తరువాత నాని ఖాతాలో మరో హిట్ పడింది. -
Keerthi Pandian: వరదల్లో చిక్కుకున్న కొత్త జంట.. ప్రభుత్వం పై నిందలు వేసిన హీరోయిన్ కీర్తి..
Keerthi Pandian: చెన్నై సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను తాజాగా వచ్చిన తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చెన్నై నగరం చాలావరకు నీట మునిగింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించి చాలా వరకు రక్షణ చర్యలు చేపట్టింది. -
Nithiin: నితిన్ రేంజ్ ఆ లెవెల్లో పడిపోయిందా.. ?
Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గ్రాఫ్ పడిపోయిందా ..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా నితిన్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. -
NTR: ‘X’ లో ఎన్టీఆర్ ట్రెండింగ్.. ఎందుకంటే..?
NTR: స్టార్ హీరో సినిమాలు అన్నాక.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాను నిర్మించే మేకర్స్ కు అభిమానులతో ఇబ్బంది లేకుండా అయితే ఉండదు. అప్డేట్స్ సరిగ్గా ఇవ్వకపోతే వారిని తిట్టినంతగా ఇంకెవరిని తిట్టరు ఫ్యాన్స్. ఇక మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వలేదని ఒక అభిమాని సూసైడ్ లెటర్ రాసిన విషయం కూడా తెల్సిందే. -
Prithviraj Sukumaran: సలార్ కోసం.. వరద మొట్టమొదటిసారి ఆ పనిచేశాడంట..
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా కూడా.. డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. -
Tripti Dimri: త్రిప్తి ప్లేస్ లో ఆ హీరోయిన్.. ఉహించుకోవడమే కష్టంగా ఉందే
Tripti Dimri: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. -
Redin Kingsley: నటి సంగీతను పెళ్లాడిన స్టార్ కమెడియన్..
Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్టీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్ కింగ్‌స్టీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. -
Vijay: వయస్సు కనపడకుండా చేయడానికి రూ. 6 కోట్లా.. ?
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చినా.. లియో సినిమా మాత్రం మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. తెలుగు లో మిక్స్డ్ టాక్ ను అందుకున్నా.. తమిళ్ లో మాత్రం హిట్ అందుకుంది.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!