Kalki2898AD: ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సెన్సేషన్ సృష్టించిన విషయం తెల్సిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును 14 రోజులు రిమాండ్ లో ఉంచామని కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ తీర్పుకు కట్టుబడి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు.
Raghavendra Rao: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గరనుంచి రాష్ట్రం నిరసన సెగలు కమ్ముకున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Hi Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హాయ్.. నాన్న. వైరా క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజయేంద్ర రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Dhruva Sarja: కన్నడ నటుడు చిరంజీవి సర్జా అతి చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. చిరంజీవి భార్య హీరోయిన్ మేఘన.. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనే అతను మృతిచెందాడు. చిరంజీవి మరణంతో సర్జా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Rajinikanth: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు హీటేక్కిస్తున్న వేళ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ? అంటూ అందరు ఆయన కోసం వెతుకుతున్నారు.
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ సీరియల్ తో పాటే రీల్స్ చేస్తూ.. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సోషల్ మీడియాకు దగ్గరయ్యి బిగ్ బాస్ ఛాన్స్ ను అందుకున్నాడు. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతోనే అతనికి ఫ్యాన్ పేజీలు రెడీ అయిపోయాయి.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Yash19: కెజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాకింగ్ స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యష్. సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన యష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మారాడు. కెజిఎఫ్ సినిమాతో యష్ జీవితమే మారిపోయింది. ఇక కెజిఎఫ్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.