Thalaivar170: ఏందయ్యా ఇది.. సినిమా తీస్తున్నారా.. స్టార్ క్యాంపైన్ చేస్తున్నారా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalaivar170: జైలర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేసాడు. ఈ సినిమా భారీ విజయ అందుకోవడంతో రజినీ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం రజినీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తలైవా చేస్తిలో దాదాపు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో తలైవార్ 170 ఒకటి. జై భీమ్ సినిమాతో విమర్శకులను సైతం మెప్పించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. సాధారణంగా మొదటి నుంచి కూడా రజినీ సినిమా అంటేనే స్టార్ సినిమా .. అందులో వేరే స్టార్లు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ, ఎప్పుడైతే జైలర్లో స్టార్స్ క్యామియో ఉన్నదో అప్పటినుంచి రజనీ తన తదుపరి సినిమాలో కూడా అంతే స్టార్ క్యాస్టింగ్ ఉండాలని మేకర్స్ తోపాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Naga Chaitanya-Samantha: విడాకుల తర్వాత మళ్ళీ కలవనున్న సామ్-చై.. ఇదే ప్రూఫ్ అంటూ వీడియో వైరల్!
Also Read
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
ఇక అభిమానుల కోరిక మేరకు కూడా టీజే జ్ఞానవేల్ సినిమా మొత్తాన్ని స్టార్ట్స్ తో నింపేశాడు. నిన్నటి నుంచి ఈ సినిమాలోని నటీనటుల పోస్టర్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇప్పటికే మలయాళ నటి మంజు వారియర్, రితిక సింగ్, దుషారా విజయన్ లాంటి స్టార్ నటీమణులను రంగంలోకి దింపిన మేకర్స్ నేడు ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ హీరోస్ ను రంగంలోకి దింపారు. ప్రతి ఒక్క భాష నుంచి ఒక్కో స్టార్ హీరో ను సెలెక్ట్ చేసి దింపడం అనేది మామూలు విషయం కాదు. బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుపాటి కీలకపాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఇంత స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమా రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ పోస్టర్స్ చూసిన అభిమానులు డైరెక్టర్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏందయ్యా ఇది.. సినిమా తీస్తున్నారా.. స్టార్ క్యాంపైన్ చేస్తున్నారా.. ?. ఇంతమంది స్టార్లు ఉన్నప్పుడు ఎవరిని చూడాలో కూడా తెలియదు. మరి వీళ్ళు క్యామియోస్ చేస్తున్నారా..? కీలకపాత్రలో నటిస్తున్నారా..? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!