Sona: కోలీవుడ్ నటి సోనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృంగార తారగా సోనాపై ప్రేక్షకులు ముద్ర వేశారు. తెలుగు, తమిళ్ తో పాటు అన్ని భాషలో కలిపి 150 పైగా సినిమాలు చేసింది. ముఖ్యంగా సోనాకు గుర్తింపు తెచ్చిన సినిమా రంగం.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ రోజురోజుకు ఉత్కంఠను పెంచేస్తుంది. ముఖ్యంగా సోమవారం వచ్చిందంటే.. నామినేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. నామినేషన్ చేసుకుంటున్నారు. ఇక కొత్తవాళ్లు వచ్చాక వారితో పోటీపడుతూ తమ సత్తా చాటుకుంటున్నారు.
Kiara Advani: ప్రొఫెషన్ వేరు.. పర్సనల్ వేరు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అదే చేస్తోంది. పెళ్లి తరువాత.. చీర కట్టాలి, బొట్టు పెట్టాలి.. కెరీర్ ను వదిలేయాలి.. భర్త చెప్పిన మాట వినాలి.. అనేది కాకుండా తనాకు నచ్చినట్లు తన కెరీర్ ను సెట్ చేసుకుంటుంది.
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీలఒక కీలక పాత్రలో నటిస్తుండగా..
Amardeep Mother: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా నడుస్తుంది. ఎలిమినేషన్ అయినవాళ్ళు మళ్లీ వస్తున్నారు.. కొత్తవాళ్లకు పవర్స్ ఇస్తున్నారు. పాతవాళ్ళు 5 వారాలు కష్టపడి కంటెండర్ గా మారితే.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వెంటనే బిగ్ బాస్ వారు కూడా హౌస్ మేట్స్ అని చెప్పడంతో.. ఓల్డ్ కంటెస్టెంట్స్ కు కొద్దిగా కోపం వస్తుంది.
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. పవన్- రేణు లు పుట్టిన మొదటి సంతానం అకీరా నందన్. మెగా వారసుడుగా అకీరా పెరుగుతూ వచ్చాడు. పవన్ తో రేణు విడిపోయినా అకీరాను మాత్రం మెగా కుటుంబానికి దగ్గరగానే ఉంచింది. మెగా కుటుంబంలో ఏ ఈవెంట్ అయినా కూడా అకీరా, ఆద్య ఉంటారు. అకీరా దాదాపు 20 ఏళ్లకు వచ్చేశాడు.
RK Roja: మినిస్టర్ ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటివరకు జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించిన రోజా.. మినిస్టర్ గా పదవి చేపట్టిన తరువాత మొత్తాన్ని వదిలేసింది. ఓ లెక్కన చెప్పాలంటే.. ముఖానికి మేకప్ వేసుకోవడం మానేసింది.
Mannara Chopra: నటి మన్నార్ చోప్రా గురించి తెలుగువారికి అంతగా పరిచయం లేదు. ఒకటి రెండు సినిమాల్లో తప్ప ఆమె ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం ముద్దు వివాదంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తిరగబడరాసామీ అనే సినిమా ఈవెంట్ లో దర్శకుడు ఎస్. రవికుమార్.. స్టేజిపైనే ఆమెను ముద్దాడి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె.. ప్రకృతిలో మమేకం అయ్యి స్వాంతన పొందుతుంది.
Katrina Kaif: బాలీవుడ్ యాక్షన్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే పోలీస్ రోల్స్ లో కనిపిస్తారు.. లేదా స్పై లా కనిపిస్తారు. ఇక ఒకపక్క హీరోతో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తనే .. ఇంకోపక్క విలన్స్ ను చెండాడే హీరోకు సపోర్ట్ గా వాళ్ళు కూడా యుద్ధ రంగంలో దుమ్ములేపుతూ ఉంటారు.