Extra Ordinaryman: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది మాచర్ల నియోజకవర్గం తరువాత ఇప్పటివరకు అతని నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఈ ఏడాది నితిన్.. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక మహేష్ జీవితం చూస్తే.. ఆయనకు తెల్సినవి రెండే రెండు. ఒకటి సినిమా..
Venkatesh: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Prithviraj Sukumaran: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Sai Dharam Tej: ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగా ఇంటి తలుపు ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది అన్నది ఇండస్ట్రీలో మాట. మెగాస్టార్ చిరంజీవి సాయమని కోరి వచ్చిన వాళ్లని ఉట్టి చేతులతో పంపించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే.
Renu Desai:మాస్ మహారాజా రవితేజ, నూపుర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Thaman: ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రాజ్యం నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాలన్నీ థమన్ చేతిలోనే ఉన్నాయి. ఒక పక్క కాపీ ట్యూన్స్ అంటూ విమర్శిస్తూనే.. ఇంకోపక్క థమన్ బీజీఎమ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
Kismat Teaser: ఈ మధ్య ఫ్రెండ్ షిప్ స్టోరీలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నలుగురు, ముగ్గురు ఫ్రెండ్స్.. వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా దర్శకులు కథలు అల్లి.. ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. కుర్రకారు.. వారిలో తమను తాము చూసుకుంటూ సినిమాలను హిట్ చేసేస్తున్నారు.