Sunaina: కోలీవుడ్ నటి సునయన గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె చాలా మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలతో ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
keeda Kola:బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు కీలక ఒయాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించి.. ఒక పాత్రలో కూడా నటించాడు.
Batukamma: దసరా, బతుకమ్మ.. తెలుగువారు చేసుకొనే అతిపెద్ద పండుగలు. ముఖ్యంగా బతుకమ్మ.. తెలంగాణ మహిళలు ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలను పేర్చి.. బతుకమ్మగా చేసి.. అమ్మవారికి సమర్పిస్తారు.
Nandamuri Kalyan Ram: ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్, రోల్స్‌తో మెప్పిస్తూ యాక్టర్‌గా తన వెర్సటాలిటీని నిరూపించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార హిట్ తరువాత ఈ హీరో జోరు పెంచేశాడు.
Baby: బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న నిర్మాత SKN. నిర్మాతగా మారిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక బేబీ సినిమా తరువాత SKN పెద్ద హీరోతో సినిమా చేరాడు అనుకుంటే.. మరోసారి తనకు హిట్ ఇచ్చిన బేబీ టీమ్ నే నమ్ముకున్నాడు.
Nandamuri Balakrishna:..సినిమా కేవలం మూడు గంటల వినోదం మాత్రమే కాదు. సమాజానికి ఇచ్చే ఒక మెసేజ్. ఎన్నో సినిమాలు చూసి జనాలు మారారు.దానికి నిదర్శనం.. ఈ ఏడాది రిలీజ్ అయిన బలగం. సినిమా చూసాక విడిపోయిన అన్నదమ్ములు కలిశారు అని ఎన్నో వార్తలు వచ్చాయి.
The World Of Nawab: గెలుపు ఓటములు సహజం, మనం వెళ్లే దారిలో పూలుంటాయి, ముళ్లుంటాయి వాటిన్నంటి మన లక్ష్యం కోసం అస్త్రాలుగా మలుచుకోవాలి. చిత్రపరిశ్రమలో, అది బాలీవుడ్ లో రాణించడం అంటే మాములు విషయం కాదు.
Venu Yeldandi: వేణు ఏల్దెండి.. ప్రస్తుతం ఈ పేరు దేశవిదేశాల్లో వినిపిస్తుంది. ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాల్లో బలగం ఒకటి. చిన్న సినిమాగా రిలీజైన బలగం.. భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా అందుకుంది.
Saptasagaralu Daati Side B: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ దర్శకత్వం వహించిన చిత్రం సప్తసాగరాలు దాటి. గత నెల కన్నడ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు.
Renu Desai: టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఇందులో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటించి మెప్పించింది.