Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్ ఉన్న శివాజీ.. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.
Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగువారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయకపోయినా తెలుగులో అమ్మడి క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇక గతేడాది ఈ భామ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్ళాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా కూడా మారింది.
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఎనర్జీ, స్పాంటేనియస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరు మ్యాచ్ చేయలేరు. నిత్యం యాక్టివ్ గా కనిపించే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Leo: లియో.. లియో.. లియో .. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ సినిమ షేక్ చేస్తోంది. ఏంటి..సినిమా హిట్ అని టాక్ నడుస్తుందా.. ? అందుకే షేక్ చేస్తుందా.. ? అంటే .. అది కాదండి. కొన్నిరోజులుగా లియో కోర్టు చిక్కుల్లో ఉన్న విషయం తెల్సిందే.
Renu Desai: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య. ఇక కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో రేణు.. పవన్ నుంచి విడాకులు తీసుకుంది.
Prabhas: టాలీవుడ్ .. కాదు.. సినిమా పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క విషయం ప్రభాస్ పెళ్లి. ఇండస్ట్రీ మొత్తంలో సల్మాన్ ఖాన్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ పేరు చెప్పుకొచ్చేస్తారు. ఈ ఏడాది పెళ్లి..
Leo: దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
Kriti Sanon: వన్ నేనొక్కొడినే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కృతి సనన్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ సినిమాలో నటించింది.
Polimera 2: సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రల్లో డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం మా ఊరి పొలిమేర. ఈ చిత్రాన్ని గౌరీకృష్ణ నిర్మించాడు.