సోషల్ మీడియా వచ్చాకా ఎవరికి ప్రైవసీ లేకుండా పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ ను కూడా బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యి వైరల్ గా మారాయి. ఈ మధ్యనే తెలుగు యూట్యూబర్ జంట ప్రైవేట్ వీడియో లీక్ అయ్యినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా మరో యూట్యూబర్ వీడియో లీక్ అయ్యినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అలీజా సహర్ ఫేమస్ యూట్యూబర్. నిత్యం పాకిస్తానీ గ్రామ ప్రజల జీవితం, వంట పద్ధతి, సంస్కృతి వంటి కంటెంట్‌ను తన వీడియోలలో చూపిస్తూ అభిమానులను అలరిస్తూ.. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అలీజా ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయ్యి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. అదొక వీడియో కాల్. అందులో ఆమె బట్టలు విప్పుతూ.. కాల్ లో ఉన్న ఒక వ్యక్తిని రెచ్చగొడుతూ మాట్లాడుతోంది. అంతే కాకుండా అసభ్యకరమైన మాటలను మాట్లాడుతుంది.
Jawan : ఓటీటీ లోకి రాబోతున్న షారుఖ్ సూపర్ హిట్ మూవీ..
ఇక ఈ వీడియోపై అలీజా స్పందించింది. అందులో ఉన్నది తాను కాదని, ఎవరో ఎడిట్ చేసారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో అలర్ట్ అయిన ఎఫ్‌ఐఏ ప్రైవేట్ వీడియోను లీక్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో ఆమె ఎఫ్‌ఐఏ ధన్యవాదాలు తెలిపింది. అయితే ఇంకోపక్క ఆ వీడియోలో ఉన్నది అలీజానే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.