Allu Arjun: ఐకాన్ స్టార్ అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ ఏడాది పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇక నేషనల్ అవార్డు అందుకున్న తరువాత బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది.
Gopichand 32: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనందం, ఢీ, వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. అయితే అవన్నీ ఒకప్పుడు.. ప్రస్తుతం శ్రీను వైట్ల ప్లాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.
Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్తో గేమ్ ఛేంజర్.. బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి ఆర్సీ 17 ఎవరితో చేయబోతున్నాడు? అంటే, ఇప్పుడో తోపు డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 22న సలార్తో తలపడనున్న డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చరణ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వైరల్గా మారింది.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా గురించే ట్విట్టర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు లియో మీదనే ఉంది.
Guess Who: దీప్తి సునైనా.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారందరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. టిక్ టాక్స్ లో ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. నాని హోస్ట్ చేసిన సీజన్ లో దీప్తి కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళింది.
Kasthuri Shankar: సీనియర్ నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దరికం, భారతీయుడు లాంటి సినిమాలతో ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అన్ని భాషల్లోమంచి సినిమాలు చేసిన కస్తూరి ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో గృహలక్ష్మి అనే సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చింది.
Prema Vimanam Trailer: దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, సంగీత్ శోభన్, సాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కాటా దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ ఫిల్మ్ ప్రేమ విమానం. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు.
Nandamuri Balakrishna: ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. అగ్గి రాజేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.
Tollywood: టాలీవుడ్ లో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించి.. మొదటి కథకు.. ఈ కథకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్ కథ మొదలుపెట్టింది రాజమౌళి.
Singer Mangli: జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతి సాంగ్స్ పాడి ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలు పాడి.. సినిమా అవకాశాలు సైతం అందుకుంది. ప్రస్తుతం సినిమాలో ఏ మాస్ సాంగ్ అయినా కూడా మంగ్లీ వైపే చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్.