Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. రోజు రోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
Tiger Nageswara Rao: ఈ మధ్య కాలంలో మూడు గంటలు ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టే సినిమా ఒక్కటి కూడా లేదు అంటే అతిశయోక్తి లేదు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అయినా కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తేనే టైమ్ చూడకుండా సినిమా చూడగలరు.
Tollywood: పండుగ వచ్చిందంటే.. చాలు. అందరు.. ఆరోజు ఏం చేయాలో ముందు నుంచే ఆలోచిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు గుడులు, పూజలు చేస్తారు. పిల్లలు .. ప్రసాదాలు, స్వీట్స్ మీద పడతారు. ఇక మూవీ లవర్స్ అయితే.. సినిమాలు.. థియేటర్ లు.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో.. నేషనల్ అవార్డు ను అందుకోకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది.
Rana Daggubati: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే.. అందులో ప్రభాస్, రానా పేర్లు టాప్ 10 లో ఉంటాయి. బాహుబలి సినిమా దగ్గరనుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఇక అప్పటినుంచి రానా .. ప్రభాస్ ను బావా అని పిలవడం అలవాటు అయ్యింది.
Dunki: డిసెంబర్ వచ్చేస్తోంది.. వార్ కు సిద్ధం కండి.. గత నెల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. సాధారణంగా.. పండగలు ఉన్న సమయంలో హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఏ సినిమాలు పోటీ లేకుండా సోలోగా రావాలని ప్రతి హీరో అనుకుంటాడు.
Priyanka Mohan: న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఈ ఏడాది దసరా సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. హయ్ నాన్నతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. తనకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని.
Trivikram: సినీ పరిశ్రమలో నెపోటిజం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రులు ఎప్పటినుంచో ఏలుతూ వస్తున్న సామ్రాజ్యానికి వారసులుగా కొడుకులు దిగుతున్నారు. హీరోల కొడుకులు హీరోలు అవ్వడం చూసాం.
Geeta Madhuri: సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో వారికే తెలియదు. ఇక పెళ్లి తరువాత ఒక వారం కలిసి కనిపించకపోతే చాలు సోషల్ మీడియాలో వారు విడాకులు తీసుకున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Anil Ravipudi: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంశలు అందుకొని అఖండ విజయం సాధించింది.