Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుండగా..
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ్ లో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కంప్లీట్ రెస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యనే మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు.. మరో రెండు మూడు రోజుల్లో సెట్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెగా 156 .. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
Simha Koduri: ఆస్కార్ విజేత MM కీరవాణీ చిన్న కొడుకు శ్రీసింహా పెళ్లి పీటలు ఎక్కనున్నాడని వార్తలు వస్తున్నాయి. మత్తు వదలరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమయ్యాడు శ్రీసింహా. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీసింహా..
Dil Raju: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. అక్టోబర్ 19 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
Pragathi: బుల్లితెర చూడని ప్రజలు ఉండరు. అసలు టీవీ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలకు థియేటర్ కు వేళ్ళని వారైనా ఉంటారేమో కానీ, టీవీ లో సీరియల్ చూడని ఆడవారు లేరు అంటే నమ్మశక్యం కానీ పని. మొన్న ఎవరో సీరియల్ కోసం కట్టుకున్న భర్తనే చంపేసిందంట.
Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. మరో మూడు రోజులు ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకు అంటారా .. డార్లింగ్ పుట్టినరోజు రేపే కాబట్టి. ప్రభాస్ పియ్యినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చేయబోతున్నారు.
Gautham Krishna: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు లో తన ఆటతో అలరిస్తున్నాడు గౌతమ్ కృష్ణ. మొదటిసారి ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి అశ్వద్ధామ 2.ఓ అంటూ తిరిగి వచ్చాడు. ప్రస్తుతం గౌతమ్ ఆట చూస్తుంటే.. టాప్ 5 లో ఉండేలా కనిపిస్తున్నాడు.