Yash:కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నటుడు యష్. ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కష్టం అన్న మాట వినిపిస్తే చిరు ముందు ఉంటాడు. తన, మన అని లేకుండా కళాకారులకు ఏదైనా సహాయం కావాలంటే.. చిరు పేరే వినిపిస్తుంది.
Jabardasth Dhanraj: జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ ను పరిచయం చేసింది. అంత మంచి ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన నటులు .. తమదైన రీతిలో వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా.. గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా దూసుకుపోతుండగా.. వేణు డైరెక్టర్ గా మారి.. హిట్ అందుకున్నాడు.
Director Hari:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హరి తండ్రి విఏ గోపాలకృష్ణన్ నేడు చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు.
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూనమ్ కౌర్. అచ్చ తెలుగు ఆడపడుచులా తన అందంతో కుర్రకారు గుండెలను దోచుకున్న ఈ భామ.. ఆ తరువాత వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ భామ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గా మారిపోయాడు. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా ఈ అవార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం.
Payal Rajputh: ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ, అన్ని ఆర్ఎక్స్ 100 లో ఇందు లాంటి పాత్రలు రావడం.. వాటిని పాయల్ కూడా అంగీకరించడంతో.. అలాంటి పాత్రలకే ఆమె పరిమితం అయ్యిందని అనుకున్నారు అభిమానులు.
Allu Arjun:నిర్మాత దిల్ రాజు ఇంట పది రోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయ తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్రెడ్డి (86) అక్టోబర్ 9 న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్ సుందర్రెడ్డి తుదిశ్వాస విడిచారు.
Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. ఒక బిడ్డకు జన్మనిచ్చాక.. రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఆ సమయంలోనే అనిల్ రావిపూడి..