Mark Antony: మార్క్ ఆంటోనీ హిట్.. డైరెక్టర్ కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mark Antony: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, రీతూ వర్మ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మించాడు. గతే నెల 15 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకొని విశాల్ కు గట్టి కమ్ బ్యాక్ వచ్చేలా చేసింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ఓటిటీలో కూడా దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఎప్పటినుంచో.. సినిమా హిట్ అయితే డైరెక్టర్ కు లగ్జరీ కారులను గిఫ్ట్ ఇవ్వడం ట్రెండ్ గా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కు నిర్మాత వినోద్ కుమార్ ఒక లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లగ్జరీ BMW కారును గిఫ్ట్ గా ఇచ్చిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు.
Raashi Khanna: ఆ హీరో పక్కన అప్పుడు సెకండే.. ఇప్పుడు కూడా సెకండేనా పాప.. ?
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఇక ఈ కారు గిఫ్ట్ గా ఇవ్వడంతో డైరెక్టర్ ఫుల్ ఖుష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధిక్ గురించి చెప్పాలంటే త్రిష ఇల్లనా నయనతార అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత శింబుతో ఒక సినిమా చేశాడు. ఇవేమి అతనికి మంచి హిట్ ను ఇవ్వలేకపోయాయి. ఇక మార్క్ ఆంటోనీ పై గట్టి నమ్మకంతోనే విశాల్ .. ఈ సినిమాను ఒప్పుకున్నాడు. దీంతో విశాల్ కు గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా అధిక్ రికార్డ్ కొట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమా తరువాత స్టార్ హీరోలకు కథలను వినిపించే పనిలో ఉన్నాడట అధిక్. మరి తన తరువాత సినిమా ఏ స్టార్ తో ఉంటుందో చూడాలి.
#MarkAntony Producer @vinod_offl has gifted a Luxury BMW Car to the Sensational Director @Adhikravi 💐💐
pic.twitter.com/RUvjBBzSf7— Karthik Ravivarma (@Karthikravivarm) October 30, 2023
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!