Bigg Boss 7 Telugu: సీజన్ మొత్తం లో అల్టిమేట్ ప్రోమో అంటే ఇదేరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అంతకుముందు సీజన్స్ కన్నా.. ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారడంతో అభిమానులు సైతం రోజురోజుకు పెరుగుతున్నారు. ఇక సోమవారం ఒక్కరోజు నామినేషన్స్ హీట్ ఉంటుంది తప్ప.. మిగతా నాలుగు రోజులు ఆటలు, ఫన్ తో నిండిపోతుంది. ఇక ఎప్పుడు ప్రోమో రిలీజ్ అయినా.. అందులో గేమ్స్, గొడవలు తప్ప ఏం ఉండేవి కాదు. కానీ, మొట్ట మొదటిసారి ప్రోమో అంతా ఎమోషనల్ తో నిండిపోయింది. అందుకు కారణం.. ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కావడమే. శివాజీ కొడుకు డాక్టర్ లా వచ్చి శివాజీకి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎప్పుడు హౌస్ లో ఏడవని శివాజీ.. మొట్ట మొదటిసారి కొడుకును చూసి ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లో హౌస్ మేట్స్ కు కొడుకును పరిచయం చేశాడు. ఇక శివాజీ కొడుకును చూడగానే ప్రశాంత్, యావర్ తో సహా మిగతావారందరు సంతోషించి.. అతనితో ముచ్చట్లు పెట్టారు. ఇక శివాజీ.. పెద్ద కొడుకు రావడం చూసి ఆశ్చర్యపోగా .. తాను యూనివర్సిటీ లో చేరడానికి విదేశాలకు వెళ్తున్నట్లు, మళ్లీ తండ్రిని చూడడం కష్టం అని తెలియడంతో బిగ్ బాస్ హౌస్ కు వచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Payal Rajput: చీరకట్టులో ముసి ముసి నవ్వులతో మెరుస్తున్న పాయల్ రాజ్‌పుత్….
Also Read
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ఇక శివాజీ కొడుకు తరువాత అర్జున్ భార్య హౌస్ లోకి వచ్చిన ప్రోమో కూడా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో హౌస్ లోనే ఆమెకు సీమంతం చేశారు కంటెస్టెంట్స్. ఇక ఎప్పుడు ఎమోషనల్ అవ్వని అర్జున్ సైతం.. భార్య సీమంతం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ లైవ్ లో చూపించినందుకు బిగ్ బాస్ కు శివాజీ లవ్ యూ చెప్పాడు.
తాజావార్తలు
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!