Monalisa: “మోనాలిసా 35 ముక్కలుగా దొరుకుతుంది”.. సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monalisa: మహ కుంభమేళా సమయం పూసలమ్మే అమ్మాయిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘‘మోనాలిసా భోంస్లే’’ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఆమె కేరళలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చాలా మంది ఇది ‘‘లవ్ జిహాద్’’ అంటూ ఆరోపణలు చేశారు. అయితే, తమది లవ్ జిహాద్ కాదని ఇద్దరు కూడా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ప్రముఖ హిందుత్వవాది సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారియి. ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సాధ్వీ ప్రాచీ ఆర్య మాట్లాడుతూ.. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్‌ల పెళ్లి ‘‘లవ్ జిహాద్’’ అని అభివర్ణించారు. ఈ పెళ్లి తర్వాత ఆమెకు కలిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..
గతంలో శ్రద్ధావాకర్‌కు, నికితా తోమర్‌ల హత్య కేసులాగే మోనాలిసా పరిస్థితి అవుతుందని చెప్పారు. రెండేళ్ల క్రితం శ్రద్ధావాకర్ అనే అమ్మాయిని అతడి బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో పెట్టాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మోనాలిసా మృతదేహం కూడా 35 ముక్కలుగా ఫ్రిజ్‌లో దొరికినా ఆశ్చర్యపోనక్కర లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫర్మాన్ ఒక హిందువుగా మారి పెళ్లి చేసుకుంటే స్వాగతించే వాళ్లమని, కానీ ఇది మోసపూరిత లవ్ జిహాద్ అని ఆమె పేర్కొన్నారు. మోనాలిసాకు లవ్ జిహాద్, మదర్సాల్లో ఇచ్చే శిక్షణ గురించి అవగాహన లేదని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని సాధ్వీ అన్నారు. హిందూ కుటుంబాలు తమ పిల్లల మెడలో పంది దంతాలు కట్టాలని, అలా చేస్తే ఇతర మతస్తులు వారి దరిదాపుల్లోకి రారని చెప్పారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..