Suriya: కోలీవుడ్ లో స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న బ్రదర్స్ సూర్య మరియు కార్తీ. వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ మంచి మంచి హిట్లును అందుకుంటున్నారు. ఇక సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా ఈ మధ్యనే సుధా కొంగర దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నాడు.
Mega Family: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో వాలిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్ళికి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కుటుంబం మొత్తం ఇటలీలో దిగింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం సందడి చేయనుంది.
Suresh Gopi: మలయాళ నటుడు సురేష్ గోపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. ఎక్కువ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇంకా చెప్పాలంటే.. విక్రమ్ నటించిన ఐ మూవీలో విలన్ గా నటించింది సురేష్ గోపినే.
Manchu Vishnu: మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మంచు విష్ణు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.
సోషల్ మీడియా వచ్చాకా ఎవరికి ప్రైవసీ లేకుండా పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ ను కూడా బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యి వైరల్ గా మారాయి. ఈ మధ్యనే తెలుగు యూట్యూబర్ జంట ప్రైవేట్ వీడియో లీక్ అయ్యినట్లు కూడా వార్తలు వచ్చాయి.
Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏ సీజన్ కు లేని ఆసక్తి.. ఈ సీజన్ తెప్పించింది. ఎంత చిరాకు తెప్పించినా.. అంతే ఆసక్తిని తెప్పిస్తోంది. మొట్ట మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కోసం..
Dil Raju: టాలీవుడ్ లో ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రెండు రోజుల క్రితమే వెంకటేష్ కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి ఎంతో బాధను అనుభవిస్తూ వస్తున్నాడు. మొదట అన్న రమేష్ ను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత తల్లి ఇందిరాదేవిని.. ఏడాది దాటకముందే తండ్రి కృష్ణను పోగొట్టుకున్నాడు. ఇక ఆ భాదను దిగమింగుకొని కుటుంబం కోసం కష్టపడుతున్నాడు.
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందుకున్నాడు.
Director Ubaini: సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హీరో హీరోయిన్లు.. కానీ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ మాత్రమే. కథను రాసుకొని.. అందరికి నచ్చేలా సినిమాను తెరకెక్కిస్తాడు. అయితే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా.. ? లేదా.. ? అనేది మాత్రం వారికే తెలియాలి.