Breath Trailer: నందమూరి వారసుడు.. అదరగొట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breath Trailer: నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో నందమూరి చైతన్య కృష్ణ. అతను నటిస్తున్న చిత్రం బ్రీత్. . వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దివంగత ఎన్టీఆర్ మొదటి కొడుకు జయకృష్ణ నిర్మిస్తోన్నారు. రక్ష, జక్కన సినిమాలతో వంశీ కృష్ణ తనకో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి ఇది మెడికల్ మాఫియాకు సంబంధించిన సినిమాగా తెలుస్తోంది. ఇందులో చైతన్యకృష్ణ ఒక హాస్పిటల్ లో పేషేంట్ లా కనిపించాడు. ఒంటినిండా దెబ్బలతో చైతన్య దేనికోసమో పోరాడుతున్నట్లు కనిపించాడు.
Pindam: సినిమా మొదలుపెట్టగానే.. అమ్మ చనిపోయింది.. వింత సంఘటనలు.. ప్యాంట్ తడవడం ఖాయం
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఒక తెలంగాణ మంత్రి హఠాత్తుగా కళ్ళుతిరిగి పడిపోవడం.. అతడిని హాస్పిటల్ ను తీసుకెళ్లడం.. అక్కడనుంచి ఆ హాస్పిటల్ మొత్తాన్ని చైతన్యకృష్ణ తన కమాండ్ లోకి తీసుకోవడం కనిపించింది. అసలు ఈ మెడికల్ మాఫియా ఏంటి.. ? దాన్ని చైతన్యకృష్ణ ఎలా ఆపాడు .. ? అనేది సినిమాకథగా తెలుస్తోంది. ఇక నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ తమదైన నటనతో అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు అందులో చైతన్య కృష్ణ కూడా జాయిన్ అవుతున్నాడు. అప్పట్లో ఇతను ఒక రెండు సినిమాల్లో నటించాడు.. కానీ, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో చైతన్యకృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!