Radhika Kumaraswamy: అఘోరగా మారిన మాజీ సీఎం భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhika Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమార్ స్వామి భార్య రాధిక కుమారస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక నటి. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా ఆమె తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. రాధికా.. తెలుగువారికి కూడా సుపరిచితమే. తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు, అవతారం లాంటి సినిమాల్లో నటించింది. అయితే ఇక్కడ ఆశించిన ఫలితాన్ని అనుకోలేకపోయింది. అందుకే.. తమిళ్ లోనే అమ్మడు సెట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో అజాగ్రత్త..భైరాదేవి చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో ఆమె శక్తివంతమైన పాత్రలు పోషిస్తుంది. భైరా దేవి అనే సినిమాలో రాధికా అఘోరాగా నటిస్తోంది.
Sivaji: శివాజీ భార్యను చూశారా.. భలే అందంగా ఉందే
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శ్రీజై ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నాడు. ఇక నేడు రాధికా పుట్టినరోజుతో పాటు దీపావళీ పండుగ కావడంతో రాధికా పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో ఆమె రాధికా అఘోరా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో రాధిక త్రిశూలం చేత పట్టుకుని కనిపించగా.. బ్యాక్ గ్రౌండ్‌లో అఘోరాలు కూడా కనిపిస్తున్నారు. పోలీస్ పాత్రలో రమేష్ అరవింద్ కనిపిస్తున్నాడు. లేడీ అఘోర పాత్రను మెయిన్ లీడ్‌గా పెట్టి సినిమా తీయడం ఇదే మొదటిసారి. అందుకే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమా రాధికాకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!