Amala Paul: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ ఖైదీ అనే సినిమాతో అమలా పాల్ కెరీర్ మొదలయ్యింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.
Jabardasth: జబర్దస్త్.. బుల్లితెరపై రికార్డు సృష్టించిన కామెడీ షో. ఒకప్పుడు జబర్దస్త్ చూడకుండా పడుకొని కుటుంబం ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ మొదటి యాంకర్ అనసూయ. ఆమె అందచందాలు, నాగబాబు నవ్వు,రోజా పంచ్ లతో జబర్దస్త్ నంబర్ 1 కామెడీ షోగా పేరు తెచ్చుకుంది.
VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. నవంబర్ 1 వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్ళికి హాజరయ్యాయి. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Rathika: బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో ఈ సీజన్ లో జరిగినంత రచ్చ ఇంకే సీజన్ లో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. పర్సనల్ విషయాలు చెప్పుకోవడం.. వాటి వలన నామినేషన్స్జరగడం .. బయటికి వెళ్ళినవారు మళ్లీ లోపలికి వెళ్లడం.. ఇలా జరగడం.. ఇదే మొదటిసారి. ఇక ఇదంతా కేవలం రతికా విషయంలోనే జరిగింది.
Nani: కోలీవుడ్ హీరో కార్తీ తన 25వ చిత్రంగా జపాన్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు.
iBOMMA: సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రంలో మొదటిది ఫైరసీ. దీనివలన ఎంతమంది నిర్మాతలు నష్టపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ సినిమాలు థియేటర్ లో సినిమా పడిన నెక్స్ట్ మినిట్.. ఫైరసీ సైట్స్ లో దర్శనమిస్తుంది. దీనివలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎన్నో కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ ఫైరసీని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా..
Neha Sharma: చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ. చరణ్ మొదటి సినిమాలో అమ్మడు ఆఫర్ అందుకోవడమే ఆలస్యం.. నేహాపై టాలీవుడ్ ఫోకస్ పడింది. మొదటి సినిమాతోనే ముద్దుగుమ్మ అందంతో పాటు.. ఓ రేంజ్ యారొగెంట్ గా కనిపించినా కూడా అభిమానులు తమ మనస్సులోకి ఆహ్వానించారు.
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ మధ్యనే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో మంచి విజయాన్నే అందుకున్నా.. తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది.