Home
Tollywood News
Tollywood News News
-
Ooru Peru Bhairavakona: ఈ సినిమాతో సందీప్ కిషన్ నెక్స్ట్ రేంజ్ కి వెళ్తాడు
Ooru Peru Bhairavakona: యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. -
Mr Bachchan: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కన్నా ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారుగా..
Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. -
Akkineni Nagarjuna: చిరు ఆమెను దింపితే.. నాగ్ ఈమెను దింపాడు.. ?
Akkineni Nagarjuna: నా సామి రంగా సినిమాతో మంచి సంక్రాంతి హిట్ అందుకున్నాడు అక్కినేని నాగార్జున. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాడు. అందుకున్నాడు. ఇకపోతే ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు ధీటుగా సీనియర్ హీరోలు.. చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. -
Sundeep Kishan: ముగ్గురు హీరోయిన్స్ తో బ్రేకప్ గ్రేట్ కాదు.. సీక్రెట్ గా మెయింటైన్ చేశావ్ చూడు
Sundeep Kishan: కుర్ర హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా సందీప్ కు ఆశించనంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలా అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ నటిస్తున్న చిత్రం ఊరి పేరు భైరవకోన. -
Aishwarya Rajinikanth: ధనుష్ తో విడాకులు.. రెండేళ్ల నుంచి సేఫ్ గా ఉన్నా
Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ అరజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్. స్టార్ హీరో ధనుష్ ను 2004 లో ప్రేమించి పెళ్లాడింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య.. మళ్లీ తిరిగి కలవబోతున్నారని, తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. -
Trinadha Rao Nakkina: ఫుల్ పేమెంట్ ఇచ్చా.. అది ఇవ్వమంటే.. ఎన్నిసార్లు అడిగినా
Trinadha Rao Nakkina: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నవారందరూ ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్న వారే. అప్పటి హీరోయిన్లలా నేటితరం హీరోయిన్లు ఉండడం లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనే కాదు.. తమ ముందు కొద్దిగా ఎక్కువ తక్కువ మాట్లాడినా ముఖం మీదనే ఇచ్చిపడేస్తున్నారు. -
Samantha: క్వీన్ ఈజ్ బ్యాక్… షూటింగ్స్ షురూ
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలన్నీ వదిలేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందదే. మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది. -
Nani: టాప్ సినిమాలతో పాటు టాప్ బ్రాండ్స్ కూడా.. అదిరిందయ్యా సుందరం
Nani:న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్స్ లో చిరంజీవి, రవితేజ తరువాత నాని పేరే చెప్పుకొస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కథలను ఎంచుకొనే విధానంలో నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మధ్య నాని చేసిన సినిమాలు అన్ని హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. -
Laxman Bhatt Tailang: పద్మశ్రీ అందుకోకుండానే ప్రముఖ సింగర్ మృతి..
Laxman Bhatt Tailang: భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియా మరియు వయోవృద్దాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనను జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
Vijay: పవన్ అంటే డబ్బు కోసం.. మరి విజయ్ కూడా అందుకేనా.. ?
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ఎంట్రీ తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికల బరిలో ఆయన దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటన తరువాత అభిమానులు అందరూ ఆయనను పవన్ కళ్యాణ్ తో పోల్చడం మరింత హాట్ టాపిక్ గా మారింది.
తాజావార్తలు
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
-
Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!